Gujarat: గుజరాత్‌లో దారుణం.. రూ.50 వేలకే భార్యను అమ్మేసిన భర్త

గుజరాత్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం ఓ వ్యక్తి తన భార్యను స్నేహితులకు అమ్మిన ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.50 వేలకే భార్యను స్నేహితులకు భర్త విక్రయించాడు.

New Update
FotoJet (2)

గుజరాత్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం ఓ వ్యక్తి తన భార్యను స్నేహితులకు అమ్మిన ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.50 వేలకే భార్యను స్నేహితులకు భర్త విక్రయించాడు. వివరాల్లోకి వెళ్తే..  ఓ భర్త తన భార్యను స్నేహితుల దగ్గరకు పంపించాడు. అక్కడ ఆమెను బలవంతంగా నిర్బంధించి.. పదిరోజుల పాటు దారుణంగా వేధించారు. కనీసం బయటకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు. దాదాపు పది రోజుల తర్వాత ఆ మహిళ ఏదో విధంగా అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. భర్త కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Prabhas Spirit: ప్ర‌భాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెష‌ల్’ అప్డేట్!

ఇది కూడా చూడండి: Tamil Nadu : తమిళనాడులో STF చీఫ్ గా 'లేడీ సింగం'భవానీశ్వరి? ఇంతకు ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసా?

Advertisment
తాజా కథనాలు