Gujarat: గుజరాత్లో దారుణం.. రూ.50 వేలకే భార్యను అమ్మేసిన భర్త
గుజరాత్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం ఓ వ్యక్తి తన భార్యను స్నేహితులకు అమ్మిన ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.50 వేలకే భార్యను స్నేహితులకు భర్త విక్రయించాడు.
గుజరాత్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బుల కోసం ఓ వ్యక్తి తన భార్యను స్నేహితులకు అమ్మిన ఘటన చోటుచేసుకుంది. కేవలం రూ.50 వేలకే భార్యను స్నేహితులకు భర్త విక్రయించాడు.
కేవలం రెండు వేల రూపాయల ఇంటి అద్దె బకాయిలు కట్టలేకపోయినందుకు.. ఒక కన్నతండ్రి, భర్త తన సొంత భార్యను, 13 ఏళ్ల మైనర్ కుమార్తెను ఇంటి యజమాని చేతిలో పెట్టాడు.
గుజరాత్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను అత్యంత క్రూరంగా చంపి, ఆమె మృతదేహాన్ని పాడుబడిన ఇంట్లోని పెట్టెలో దాచి, పోలీసులనే తప్పుదోవ పట్టించాడో ప్రబుద్ధుడు. సూరత్‌లో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు హాజరైన అతిథుల్లో ఏకంగా 400 మంది ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురయ్యారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఓటర్లజాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయినట్లు ఈసీ ప్రకటించింది. కాగా ఈ రివిజన్ ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అనర్హత కలిగిన ఓటర్లను జాబితా నుంచి తొలగించింది.
ప్రాణాంతకమైన చైనా మాంజా - పండగ పూట మెడ చుట్టూ మృత్యుపాశంగా మారుతోంది. పండుగ మొదలు కాకముందే ఇప్పటికే పలువురు గాయాలపాలయ్యారు. ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో మెడ చుట్టూ కుట్లు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో మెడలకు రక్షణ పట్టీలు అందజేస్తున్నారు.