నేషనల్ Gujarat Fire Breaks: భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 15..! గుజరాత్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వల్సాద్ జిల్లాలోని వాపి ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 15కి పైగా స్క్రాప్ గోదాంలు కాలి బూడిదయినట్లు సమాచారం. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం శివశివా... మహా శివరాత్రికి ముందు శివలింగాన్ని ఎత్తుకెళ్లారు! మహా శివరాత్రి పండక్కి ఒక్కరోజు ముందు దారుణం జరిగింది. ఓ ఆలయంలో రాతి శివలింగం చోరీ అయింది. ఈ ఘటన గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ శివలింగం శతాబ్దాల నాటిదని భక్తులు నమ్ముతున్నారు. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sale of children : హైదరాబాద్ లో కలకలం.. గుజరాత్ నుంచి చిన్నారులను తీసుకువచ్చి.. కాదేది బిజినెస్‌కు అనర్హం అన్నట్లు.. అడ్డదారుల్లో సంపాదించాలనుకున్నవారు ఏదైనా చేసి డబ్బులు కూడబెట్టేందుకు వెనుకాడడటం లేదు. తాజాగా చిన్నారులను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న రెండు ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. By Madhukar Vydhyula 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Crime: పెళ్లి కార్డుతో సైబర్ ఎటాక్.. క్షణాల్లోనే 75 వేల రూపాయలు మాయం! రాజ్‌కోట్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. PDF రూపంలో పెళ్లి కార్డు పంపించి లక్షల్లో డబ్బులు కొట్టేశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందిని ఇలాగే ట్రాప్ చేసి డబ్బులు కొట్టేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Krishna 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Watch Video: 35 లగ్జరీ కార్లతో స్టంట్లు చేసిన విద్యార్థులు.. చివరికి..! గుజరాత్‌లోని ఓ స్కూల్లో నిర్వహించిన పార్టీకి 35 లగ్జీరీ కార్లతో కాన్వాయ్‌గా వెళ్లి హంగామా చేసిన దృశ్యాలు వైరలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. By B Aravind 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gujarat: పాఠాలు సరిగ్గా చెప్పట్లేదని ఉపాధ్యాయుడిని కొట్టిన ప్రిన్సిపల్ సరిగ్గా చదవడం లేదని కొట్టే టీచర్లను చూస్తుంటాం..కానీ పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని టీచర్లను కొట్టే ప్రిన్సిపల్ ను ఎప్పుడైనా చూశారా...గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నవయుగ్ పాఠశాల ప్రిన్సిపల్ ఇదే పని చేశారు. దీని వీడియో వైరల్ అయింది. By Manogna alamuru 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Gujarat Accident: ఘోర ప్రమాదం.. ఇసుక డంపర్ బోల్తా పడి నలుగురు మృతి! గుజరాత్ బనస్కాంతలోని థరాడ్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లోడ్ తో వెళ్తున్న డంపర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రోడ్డు పాక్కనే పనిచేస్తున్న నలుగురు కార్మికులు పై డంపర్ పడి అక్కడిక్కడే మరణించారు. By Archana 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Divorce: ఒరేయ్ నీచుడా.. ఎంత పనిచేశావ్ రా.. భార్య విడాకులు అడిగిందని ఇన్‌స్టాగ్రామ్‌లో అహ్మదాబాద్‌లోని మేమ్‌నగర్ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య విడాకులు అడిగిందని ఆమె భర్త తన భార్య ప్రైవేటు ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అతనిపై కేసు నమోదు చేశారు. By Krishna 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Zakia Jafri : రెండు దశాబ్ధాల న్యాయపోరాటం....పోరాడి ఓడిన జకియా జాఫ్రి 2002 గుజరాత్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రి భార్య జకియా జాఫ్రి చనిపోయారు. ఆమె తన భర్తతో పాటు 69 మంది మృతి వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ న్యాయపోరాటం చేశారు. సుప్రీంకోర్టులోనూ ఆమెకు న్యాయం దక్కలేదు. By Madhukar Vydhyula 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn