స్పోర్ట్స్ Gujarat: ప్రముఖ క్రికెటర్లకు సీఐడీ సమన్లు? పోంజీ కుంభకోణం కేసులో నలుగురు క్రికెటర్లకు గుజరాత్ సీఐడీ సమన్లు పంపనుంది. బీజెడ్ గ్రూప్‌లోని రూ.450 కోట్ల లావాదేవీలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే శుభమాన్ గిల్‌తో పాటు మరో ముగ్గురు క్రికెటర్లకు పంపనుంది. వీరు బీజెడ్ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టారట. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: బీసీసీఐకి కొత్త సెక్రెటరీ.. వారిద్దరి మధ్య పోటీ! బీసీసీఐ.. సెక్రెటరీ, కోశాధికారి పదవుల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. జనవరి 12న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్, దేవ్జిత్ సైకియా కార్యదర్శి పదవిపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. By srinivas 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Gujarat: భర్తను హతమార్చిన భార్య.. పెళ్లయిన నాలుగు రోజులకే.. పెళ్లయిన నాలుగు రోజులకే భర్తను భార్య హతమార్చిన దారుణ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేయడంతో.. తన ప్రియుడితో కలిసి ఈ కుట్ర పన్నింది. భార్య మీద అనుమానం వచ్చి పోలీసులు విచారించగా హత్య చేసినట్లు ఆ భార్య ఒప్పుకుంది. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 15 రోజుల పాటు వృద్ధుడు డిజిటల్ అరెస్ట్.. కోటికి పైగా కొట్టేశారుగా! సైబర్ స్కామర్లు మరోసారి రెచ్చిపోయారు. 90ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.కోటికి పైగా కొట్టేశారు. ముంబై నుంచి చైనాకు సీనియర్ సిటిజన్ పేరుతో కొరియర్ లో పార్శిల్ పంపారని.. అందులో 400 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు ఆ వృద్ధుడిని బెదిరించారు. ఈ ఘటన గుజరాత్ లో జరిగింది. By Seetha Ram 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లవర్‌తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్.. ట్విస్టులే ట్విస్టులు! గుజరాత్లో దారుణం జరిగింది. ఓ వివాహిత తన ప్రియుడితో పారిపోవాలని ప్లాన్ వేసింది. ఓ వృద్ధుడిని చంపి నిప్పంట్టించింది. అందులో తన బట్టలు వేసింది. దీని కారణంగా తను చనిపోయినట్లు ఫ్యామిలీని నమ్మించింది. రెండు నెలల తర్వాత ఆ ప్రేమ జంట పోలీసులకు చిక్కింది. By Seetha Ram 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Miss Universe India : మిస్ యూనివర్స్ ఇండియా 2024 గా గుజరాతీ బొమ్మ! జైపూర్ వేదికగా జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2024' పోటీల్లో గుజరాత్‌కు చెందిన రియా సింఘా విజేతగా నిలిచింది.ఆమెకు 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని అందుకున్న బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా క్రౌన్‌ను అందజేశారు. By Bhavana 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అమూల్ నెయ్యిపై తప్పుడు ప్రచారం చేసినందుకు.. ట్విట్టర్ యూజర్లపై ఫిర్యాదు శ్రీవారి లడ్డూలో అమూల్ నెయ్యి ఉపయోగించారని ఏడు వేర్వేరు అకౌంట్ల నుంచి ట్విట్టర్లో తప్పుడు ప్రచారం జరిగింది. దీనిపై అమూల్ మండిపడుతూ.. ఏడుగురిపై గుజరాత్‌తో కేసు పెట్టింది. ఒక్కసారి కూడా తిరుపతి లడ్డూ తయారీకి తాము నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టం చేసింది. By Kusuma 22 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Zomato: మోకాలి లోతు నీటిలో ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో బాయ్ మోకాలి లోతు నీటిలో జొమాటో డెలివరీ ఏజెంట్ ఒకరు ఫుడ్ ని డెలివరీ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆ డెలివరీ బాయ్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయనకు జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ అతనికి రివార్డ్ ఇవ్వాలని కోరుతున్నారు. By Bhavana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gujarat: గుజరాత్‌ను ముంచెత్తిన వర్షాలు..29 మంది మృతి మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో గుజరాత్ మునిగిపోయింది. ఇక్కడ అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. దీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 29మంది మరణించారు. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn