నేషనల్ Free Bus Scheme: మహిళలకు బిగ్ షాక్.. ఫ్రీ బస్ స్కీమ్ రద్దు? తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రద్దయ్యే అవకాశం ఉందనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలే ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali 2024: మందు, ముక్కతో దీపావళి సంబరాలు.. ఎక్కడో తెలుసా? దీపావళి అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది దీపావళి. అయితే.. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని మందు, ముక్కతో జరుపుకుంటారు. అవును మీరు విన్నది నిజమే. ఇలాంటి సంప్రదాయం ఎక్కడ ఉంది? తదితర వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఖలిస్థానీ దాడుల వెనుక అమిత్ షా హస్తం?.. సంచలనం రేపుతున్న ఆరోపణలు గతేడాది జరిగిన ఖలిస్థానీ దాడులు వెనుక భారత హోంశాఖ మంత్రి అమిత్‌షా హస్తం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఇటీవల ఆరోపించారు. అయితే భారత్‌పై ఆరోపణలు చేసినప్పటికీ తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని కూడా ట్రూడో పేర్కొన్నారు. By Kusuma 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Diwali Gift: వృద్ధులకు రూ.5 లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ దీపావళికి వృద్ధులకు ప్రధాని మోదీ గిఫ్ట్ ఇచ్చారు. 70 ఏళ్ళు పైబడిన వారికి 5 లక్షల ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ద్వారా సూమారు 4 కోట్ల మంది పేదలు లబ్ధి పొందనున్నారు. By Manogna alamuru 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అయోధ్యలో దీపోత్సవం.. రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు దీపావళి సందర్భంగా అయోధ్యలో జరిగిన దీపోత్సవ వేడుక రెండు గిన్నీస్ రికార్డులు దక్కాయి. అత్యధిక సంఖ్యలో భక్తులు ఏకకాలంలో దీపాలతో హరతిని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శనకు గాను మరో గిన్నీస్ రికార్డు వరించింది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ లారెన్స్ బిష్ణోయ్ హత్యకు ప్లాన్ వేస్తున్న మరో గ్యాంగ్ ప్రస్తుతం జైల్లో ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ హత్యకు బంబిహా మూఠా లీడర్ కుశాల్ చౌద్రీ ప్లాన్ చేస్తున్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. తన అనచరుడు పవన్ షూకీన్తో కలిసి జైల్లోనే లారెన్స్ బిష్ణోయ్‌ను అంతం చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. By B Aravind 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ayodhya: 500 ఏళ్ల తరువాత అక్కడ దీపావళి సంబరాలు 500 సంవత్సరాల తరువాత అయోధ్యలో నేడు రాముడి దీపావళి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. కొత్త ఆలయంలో రామ్ లాలా ప్రతిష్ఠాపన తర్వాత ఇది తొలి దీపావళి. By Bhavana 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఆ ఊరిపై పగబట్టిన పాము.. ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు! ఉత్తరప్రదేశ్‌లోని సదర్‌పూర్ అనే గ్రామంపై ఓ పాము పగబట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఊళ్ళో వరుసగా 3 రోజుల్లో ఐదుగురు పాము కాటుకు గురికావడంతో గ్రామా ప్రజలు ఉలిక్కిపడ్డారు. పామును పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు రాత్రి పగలు కష్టపడుతున్నా... దాని ఆచూకీ మాత్రం దొరకడంలేదు. By Archana 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ TRAI కీలక నిర్ణయం.. OTP ట్రేసిబిలిటీ గడువు పెంపు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. వన్-టైమ్ పాస్వర్డ్లు (OTP)తో సహా వాణిజ్య సందేశాలపై ట్రేస్బిలిటీ ఆవశ్యకతను అమలు చేయడానికి గడువును డిసెంబర్ 1 వరకు పొడిగించింది. కాగా స్పామ్ మెసేజిలను అరికట్టేందుకు ట్రాయ్ నూతన పాలసీని అందుబాటులోకి తెచ్చింది. By V.J Reddy 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn