నేషనల్ National: ఈసీకి స్వతంత్రత లేదు–కాంగ్రెస్ లేఖ హరియాణా ఎన్నికల ఫలితాల గొడవ ఇంకా రగులుతూనే ఉంది. మొన్న ఈసీ కాంగ్రెస్‌కు లేఖ రాస్తే..ఈరోజు కాంగ్రెస్ తిరిగి ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈసీ తన స్వతంత్రతను పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించింది. By Manogna alamuru 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 7,994 మంది అభ్యర్థులు బరిలో దిగినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వాళ్లలో 921 మంది నామినేషన్ల పేపర్లను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 30న నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తయ్యింది. By B Aravind 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ శంషాబాద్, వైజాగ్ ఎయిర్‌పోర్టులో టెన్షన్ టెన్షన్.. 3 వారాల నుంచి..! విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, విశాఖ ఎయిర్పోర్ట్ కు వరుస బాంబ్ బెదిరింపులు వస్తున్నాయి. మొత్తంగా అక్టోబరు 1 నుంచి 30వ తేదీ వరకూ 65 బెదిరింపులు వచ్చాయి. By Seetha Ram 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Breaking: ఆర్థిక వేత్త బిబేక్ దెబ్రాయ్ కన్నుమూత! ప్రముఖ ఆర్థిక వేత్త బిబేక్ దెబ్రాయ్ కన్నుమూశారు. ప్రధాని ఆర్థిక సలహా మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిబేక్ శుక్రవారం హఠాత్తుగా మరణించారు.దెబ్రాయ్ మృతికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. By Bhavana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: పొగలో చిక్కుకున్న ఢిల్లీ.. ప్రజలు ఇక్కట్లు! ఢిల్లీలో సహా దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతోంది. దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీలో ఏక్యూఐ 394 వద్ద ఉంది. వాయు కాలుష్యంతో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. శీతాకాలం నేపథ్యంలో వాయు కాలుష్యం మరింత పెరుగుతుందని అంచనా వేశారు. By V.J Reddy 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్! దీపావళి తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. నవంబర్ 1, 2024 నుండి 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రకటించాయి. By Bhavana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BJP Mla: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత! కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సోదరుడు, జమ్మూ కశ్మీర్ నగ్రోటా బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆయన మృతి చెందారు. By Bhavana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ RBI: నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు! నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రైల్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్ ను 60 రోజులకు ఆర్బీఐ తగ్గించింది. అంతేకాకుండా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఫైనాన్స్ ఛార్జీలను 3.75 శాతానికి పెంచినట్లు ఆర్బీఐ ప్రకటించింది. By Bhavana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BPL: బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్ నంబియార్ కన్నుమూత...చంద్రబాబు సంతాపం! బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు.నంబియార్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపాన్ని తెలియజేశారు. భారతీయ ఎలక్ట్రానిక్స్‌కు మార్గదర్శకుడైన నంబియార్‌కు కోల్పోవడం చాలా బాధగా ఉందన్నారు By Bhavana 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn