ఇంటర్నేషనల్ Paris Olympics 2024: మరొక్క అడుగు.. సెమీస్‌కు దూసుకెళ్లిన వినేశ్ ఫోగట్! భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ సెమీస్‌లో అడుగుపెట్టింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ విభాగం క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన లివచ్ ఒక్సానాపై 7-5 తేడాతో విజయం సాధించింది. వినేశ్ సెమీస్‌లో గెలిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరనుంది. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Return to Nature: డెడ్ బాడీలతో బ్లాక్ దందా.. ఆ సంస్థకు రూ.7.9 వేల కోట్లు ఫైన్! మృతదేహాలతో బ్లాక్ దందా చేస్తున్న అమెరికాలోని ‘రిటర్న్ టూ నేచర్’ అనే సంస్థకు కోర్టు రూ.7.9 వేల కోట్లు ఫైన్ వేసింది. డెడ్ బాడీలకు అంత్యక్రియలు నిర్వహించకుండా కుటుంబాలకు నకిలీ బూడిద ఇచ్చిన కేసులో ఈ తీర్పు వెల్లడించింది. సంస్థ ఓనర్ జాన్, క్యారీ హాల్‌ఫోర్డ్‌లను అరెస్ట్ చేశారు. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: ఫైనల్లోకి భారత గోల్డెన్ బాయ్.. మరో రికార్డుకు చేరువలో నీరజ్ చోప్రా! భారత గోల్టెన్ భాయ్, టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫైయింగ్ పోరులో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల త్రోతో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు నీరజ్. ఆగస్టు 8న జావెలిన్ ఫైనల్ జరగనుంది. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: పారిస్ ఒలింపిక్స్.. క్వార్టర్ ఫైనల్లోకి వినేష్ ఫోగట్! పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజర్లు వినేష్ ఫోగట్ పతకం దిశగా దూసుకెళ్తోంది. మంగళవారం జరిగిన మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన నంబర్ వన్ సీడ్ యుయి సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BIG BREAKING: బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు.. కొత్త ప్రధాని ఎవరంటే? బంగ్లాదేశ్ పార్లమెంట్ ను ప్రెసిడెంట్ రద్దు చేశారు. త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కొత్త ప్రభుత్వానికి నేతృత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. By Nikhil 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Neuralink : ఎలాన్ మస్క్ సంచలనం.. రెండో వ్యక్తికి ఆర్టిఫిషియల్ బ్రెయిన్.. ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ మరో విజయం సాధించింది. గతంలో ఒక పక్షవాత రోగికి అమర్చిన బ్రెయిన్ చిప్ ఇప్పుడుమరో వ్యక్తికి కూడా విజయవంతంగా అమర్చింది. మొదటి రోగికి అమర్చిన బ్రెయిన్ చిప్ బాగా పనిచేస్తోందని .. మరో 8మందికి అమర్చాలని ప్రయత్నిస్తున్నామనీ మస్క్ వెల్లడించారు . By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh Crisis: భారత్ నుంచి వెళ్ళిపోయిన షేక్ హసీనా విమానం.. ఏమైందంటే.. బంగ్లాదేశ్ లో ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో భారత్ వచ్చిన ప్రధాని షేక్ హసీనా విమానం తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. అయితే, షేక్ హసీనా మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఆమె లండన్ లేదా ఫిన్లాండ్ వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh Crisis 2024 : బంగ్లాదేశ్ తిరుగుబాటు.. ప్రధాని షేక్ హసీనా భారత్ కే ఎందుకు వచ్చారు? బంగ్లాదేశ్ లో తిరుగుబాటు తెలిసిందే. దీంతో ప్రధాని షేక్ హసీనా అక్కడ నుంచి భారత్ వచ్చారు. ఆమె భారత్ రావడం వెనుక ప్రభుత్వ సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కనుక అక్కడే ఉంటే ప్రాణాపాయం కలిగి ఉండేది. ఆమె అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ప్రజలు ఆమె బంగ్లాలో విధ్వంసం సృష్టించారు. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందువుల ఇళ్లపై దాడి, మహిళలపై అత్యాచారం! బంగ్లాదేశ్‌లో భద్రత కరువైంది. అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై ఇస్లామిస్ట్ తీవ్రవాదులు దాడులకు దిగుతున్నారు. వారి ఇళ్లపై దాడి చేస్తున్నారు. హిందూ మహిళలను కిడ్నాప్ చేసి అత్యాచారాలు చేస్తున్నారు. తమను కాపాడాలని అక్కడి హిందువులు వేడుకుంటున్నారు. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn