POCO M7 5G Offer: ఓరి దేవుడా ఇదేం ఆఫర్.. 50MP కెమెరా ఫోన్ మరీ ఇంత చీపా!
POCO M7 5G ఫోన్ సేల్ నేటి నుంచి ప్రారంభమైంది. దీని 6/128జీబీ ధర రూ.10,499గా ఉంది. 8/128జీబీ ధర రూ.11,499గా నిర్ణయించారు. ఫస్ట్ సేల్‌లో రూ.500 తగ్గింపు పొందొచ్చు. అప్పుడు దీని బేస్ మోడల్ రూ.9,999లకే సొంతం అవుతుంది.
Gold Prices: పెరిగిన బంగారం, వెండి ధరలు..ఎంత పెరిగాయంటే!
బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి.రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి.శనివారం రూ.400 నుండి రూ.550 పెరిగాయి.ప్రస్తుతం గ్రాము బంగారం ధర 1 గ్రాము 22 క్యారెట్లు రూ.8,040 , 1 గ్రాము 24 క్యారెట్లు రూ. 8,771 గా ఉంది.
Earthquake: భూకంపం రాకను ముందే పసిగట్టొచ్చు.. జపాన్ శాస్త్రవేత్తల మరో ముందడుగు!
జపానీస్ భూకంపం రాకముందే గుర్తించే టెక్నాలజీపై పని చేస్తున్నారు. ఎక్కడ, ఎంత తీవ్రతతో ఎర్త్‌కేక్ వస్తోందో ముందే అంచనా వేసి గుర్తిస్తే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అంటున్నారు. భూకంపాలకు సూర్యుని వేడి కూడా కారణమని జపనీస్ రీసెర్చ్‌లో తేలింది.
Car Offers In March: కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.55 వేల భారీ డిస్కౌంట్ పొందే ఛాన్స్!
హ్యుందాయ్ కార్ల కంపెనీ తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వెన్యూపై రూ. 55,000, i20 పై రూ. 50,000, గ్రాండ్ i10 NIOSపై రూ. 53,000, SUV ఎక్స్టర్పై రూ.35,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
Chandrayaan 3 : చంద్రమండలంపై సీక్రెట్స్ బయటపెట్టిన చంద్రయాన్ 3 మిషన్
చంద్రయాన్ 3 మిషన్ చంద్రుడిపై తాజా వాతావరణ పరిస్థితులను అధ్యాయనం చేసి డేటా పంపింది. డేటా ప్రకారం చంద్రుడిపై అంచనాలను మించి మంచు, నీరు ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. మూన్‌పై పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతల్లో వేరియేషన్ ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.
Priyanka Chopra: అమ్మకానికి ప్రియాంక ఆస్తులు.. కోట్లలో డిమాండ్.. అదిమాత్రం చాలా కాస్ట్లీ!
నటి ప్రియాంక చోప్రా ముంబైలోని తన ఆస్తులను అమ్మెస్తోంది. అంథేరి ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లోని మూడు ఫ్లాట్లను రూ.16.17 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. కేవలం 19వ అంతస్తు జోడీ యూనిట్ ఒక్కదాన్నే రూ.6.35కోట్లకు అమ్మేసిందట.
GOLD LOAN: గోల్డ్ లోన్ ఇక చాలా కష్టం.. కొత్త రూల్స్ ఇవే!
బంగారం లోన్ విషయంలో ఆర్బీఐ కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. గోల్డ్ లోన్ ఇచ్చేటప్పుడు ఆ బంగారం ఎవరిది అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే ఇవ్వాలని ఆర్బీఐ యోచిస్తోంది. గోల్డ్ లోన్ మోసాలు ఎక్కువగా జరుగుతుండటం వల్ల రూల్స్ మార్చాలని ఆర్బీఐ భావిస్తోంది.
Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఈ మొబైల్స్‌పై భారీ ఆఫర్లు
నేటి నుంచి ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భారీ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 లాంచ్ ధర రూ.1,64,999 ఉంది. కానీ ఈ సేల్‌లో మీకు రూ.1,49,999కే లభిస్తుంది.
/rtv/media/media_files/2025/03/10/ApClnUgIy9chOXiIuTFp.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/03/08/sRB3da3M75X68fVPmOfs.jpg)
/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)
/rtv/media/media_files/2025/03/08/vRerjy54bcoD358DEktp.jpg)
/rtv/media/media_files/2025/03/08/r0sMSp7KdduzrK3fpC3u.jpg)
/rtv/media/media_files/2025/03/08/qPiAndVcjlvnpMa1oGZA.jpg)
/rtv/media/media_files/2025/03/07/l917j8zK1OPznk2fYaqo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/GOLD-jpg.webp)
/rtv/media/media_files/2025/03/07/90aZlhRmNcsjXSTHTKAe.jpg)