ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించిన బాధ్యతపై చాగంటి స్వీట్ రియాక్షన్.. ఏమన్నారంటే! ఏపీ రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై చాగంటి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు చాగంటి తెలిపారు. By Seetha Ram 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: ఏపీలో 3 రోజులు భారీ వానలు...ఏ జిల్లాల్లో అంటే! ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం, మంగళవారం నాటికి ఈ ఆవర్తనం.. అల్పపీడనంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. By Bhavana 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వార్డెన్ రావాలి ఆకలి తీర్చాలి.. హాస్టల్ విద్యార్థుల ఆందోళన! హాస్టల్ లో సరైన వసతులు లేవంటూ ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు బీసీ బాలుర వసతి గృహం వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు. తామంతా ఆర్దకాలితో అలమటిస్తున్నామని, వార్డెన్ రావాలి ఆకలి తీర్చాలి అంటూ ఆందోళన చేపట్టారు. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వారిపై చిన్న గాటు పడినా తాట తీస్తా.. పవన్ ఫైర్! పోలీసులతో పాటు ప్రభుత్వ అధికారులకు నాయకులు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని పవన్ వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం మంచిదే కానీ.. మెతకది కాదన్నారు. కావాలంటే షర్మిలకు భద్రత కల్పిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ganja: ఏపీలో భారీగా గంజాయి స్వాధీనం.. మహిళ ఆద్వర్యంలోనే మత్తు దందా! ఏపీ తిరుపతిలో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖకకు చెందిన బేబీ అనే మహిళ తిరుపతికి చెందిన రమ్య సహకారంతో ఈ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. By srinivas 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. 14 లక్షల మంది లబ్ధి పొందే ఛాన్స్! ఏపీలోని అమరావతిలో 500పడకల ఈఎస్ఐ సెకండరీ కేర్హాస్పిటల్, 150పడకల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కేంద్రం ప్రాథమికంగా ఓకే చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 14.55లక్షల మంది ఈఎస్ఐ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Aghori: శ్రీశైలంలో అఘోరీకి బిగ్ షాక్.. అనుమతి కోసం వెనక్కి వెళ్లి..! లేడీ అఘోరికి చేదు అనుభవం ఎదురైంది. శ్రీశైలం టోల్గేట్ దగ్గర పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. బట్టలు కట్టుకుని వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. దీంతో వెనక్కి వెళ్లి వస్త్రాలు వేసుకుని వచ్చి శ్రీశైలం మల్లన్నను అఘోరి దర్శించుకుంది. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మాయ 'కి'లేడి వలపువల.. ఏపీ-తెలంగాణలో వారే టార్గెట్, దొరికినంత దోచేస్తూ! మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయిన ఓ మహిళ బాపట్ల జిల్లాకు చెందిన 55ఏళ్ల వ్యక్తిని మోసం చేసింది. రెండోవివాహం కోసం చూస్తుండగా ఆమెతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు ఆమె కోసం హైదరాబాద్ వెళ్లాడు. అతడితో రూ.40వేలు షాపింగ్ చేయించిన తర్వాత ఆమె అక్కడినుంచి పరారైంది. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇవాళ ఒక్కరోజే భారీగా రోడ్డు ప్రమాదాలు.. ఎంతమంది మృతి చెందారంటే! ఇవాళ ఒక్కరోజే ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఒక కారు వేగంగా వచ్చి చెట్టును ఢికొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. కడప చెన్నై హైవేపై కారు-స్కూటర్ ఢీకొనడంతో ఇద్దరు మృతి.. జగిత్యాల సమీపంలో లగ్జరీబస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరుమృతి చెందారు. By Seetha Ram 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn