వైజాగ్ Vizag KGH: వైద్య శాస్త్రంలోనే మిరాకిల్.. శిశువు చనిపోయిందనుకున్న కానీ.. విశాఖలోని కేజీహెచ్‌లో చనిపోయిందనుకున్న శిశువు బ్రతికింది. తక్కువ బరువుతో పుట్టడం వల్ల ఊపిరి బిగబెట్టి ఉండటంతో చనిపోయిందని వైద్యులు భావించారు. ఇంతలో కుటుంబ సభ్యులు కదలికలు రావడాన్ని గమనించి వైద్యులకు తెలియజేయంతో శిశువుకి చికిత్స అందిస్తున్నారు. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ New Train Route: ఏపీలో ఈ రూట్లో కొత్త ట్రైన్ మార్గం..! ఏపీలో మరో కొత్త ట్రైన్ మార్గం అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతికి రైల్ కనెక్టివిటీ పెంచేందుకు ఈ ట్రైన్ మార్గం నిర్మిస్తున్నారు. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు అమరావతి మీదుగా ఈ ట్రైన్ మార్గం రానుంది. By Bhavana 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: జగన్ మళ్లీ జైలుకు.. ఢిల్లీలో చక్రం తిప్పిన పవన్! AP: జగన్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. బెయిల్ పై బయట ఉన్న జగన్ ను తిరిగి జైలుకు పంపేందుకు పవన్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పవన్ అమిత్ షాతో సమావేశం అయ్యారని వార్తలు వస్తున్నాయి. By V.J Reddy 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag: విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత.. వైజాగ్ లో ప్రస్తుతం ఉన్న గేట్ వే హోటల్‌ను కూల్చి వేసి.. దాని స్థానంలో 24 అంతస్థుల భారీ భవనాన్ని నిర్మించే దిశగా వరుణ్ గ్రూప్ అడుగులు వేస్తోంది. విశాఖ బీచ్ రోడ్లో ఇదే తొలి స్క్రై స్క్రాపర్. By Bhavana 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్! AP: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు భార్గవ్ పై కేసు నమోదైంది. అధికార పార్టీ నేతలే టార్గెట్‌గా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలతో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. By V.J Reddy 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly Sessions : రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 11 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాల్లో మొదటి రోజే వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అలాంటి వాళ్లని వదిలిపెట్టేది లేదు.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నసామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. By B Aravind 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Avinash Reddy: చూస్తూ ఊరుకునే వారు ఎవరూ లేరు.. అవినాష్ రెడ్డి ఫైర్! వైసీపీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో పోలీసులు పని చేస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే వారు ఎవరూ లేరన్నారు. పోలీసుల చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. By Nikhil 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chaganti koteshwara Rao: చంద్రబాబుకు చాగంటి షాక్ ఇస్తారా? రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ పదవి ఆయన తీసుకుంటారా? లేదా అనేది ప్రశ్నగా మారింది. 2016లో చంద్రబాబు, 2023లో జగన్ కేబినెట్ హూదాతో ఆయన్ను నియమించారు. వాటికి నో చెప్పడంతో ఇప్పుడు ఏంచేస్తారా అని చూస్తున్నారు. By Seetha Ram 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn