/rtv/media/media_files/2026/04/14/vishnu-priya-2026-04-14-18-45-46.jpg)
Vishnupriya controversy is escalating
Vishnupriya : తెలుగు బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన బరువైన అందాలతో బుల్లితెర మీదా షోలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ తన అందాలతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. యాంకర్‌గా లైఫ్‌ను ప్రారంభించిన విష్ణుప్రియ ఆ తర్వాత పలు ప్రత్యేక గీతాల్లోనూ తన అందాలతో ఆకర్శించింది. ప్రస్తుతం సర్కార్, ఆట వంటి షోలలో మెంటర్‌గా కూడా పని చేస్తోంది. ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా విష్ణుప్రియకు సంబంధించిన కొన్ని సెన్సెషనల్ వార్తలు వైరల్‌గా మారాయి. తన గ్లామర్ ని అస్త్రంగా మార్చుకొని..ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర ఫొటోలను షేర్ చేస్తూ..డబ్బులు సంపాదిస్తోందంటూ వార్తలు దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆమెపై చర్యలు తీసుకోవాలంటు పలువురు పోలీసులను సైతం ఆశ్రయించారు.
Also Read : ఓర్నాయనో.. ఇంతందాన్ని ఎవరూ పట్టించుకోరే..? శ్రద్ధా దాస్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
Vishnupriya Controversy
అయితే విష్ణుప్రియ(Vishnu Priya Case) సోషల్ మీడియాలో చాలాకాలంగా హాట్ ఫోటో(vishnu priya videos) లను షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే దీనికి సబ్‌స్క్రిప్షన్ పేరుతో డబ్బు వసూలు చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణుప్రియ నా ‘ ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం వల్లే నాకు మానిటైజేషన్ అయ్యి డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. దానికి నేను ఎప్పుడూ థ్యాంక్ ఫుల్ గానే ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇంత హాట్ గా పుట్టడం నా తప్పా? దేవుడు నాకు ఇంత హాట్ నెస్ ఇవ్వడం తప్పా? అయినా చూసే చూపులోనే ఉంటుంది. అమ్మాయిలను దేవతలాగా చూడాలి.. తప్పుడు ఉద్దేశంతో చూస్తే.... వాళ్లను కర్మ వదిలిపెట్టదు..’ అని విష్ణు ప్రియ తన హాట్‌నెస్ గురించి గొప్పగా చెప్పుకుంది. ఇంకా మాట్లాడుతూ" నేను ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. నాకు మోడలింగ్ ఆఫర్స్ వస్తాయి, ఫోటోషూట్ ఆపర్చునిటీస్ వస్తాయి. వీటన్నిటికీ నా పోర్ట్‌ఫోలియో రెడీగా ఉండాలి. దానికోసం దేవుడిచ్చిన ఈ బాడీని నేను ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసమే వాడుతున్నాను. అంటే డిఫరెంట్ ఔట్‌ఫిట్స్‌తో, నేను ఎంతవరకు కంఫర్టబుల్‌గా ఉన్నానో అంతవరకు.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి ఒక టెంప్లేట్‌లాగా నా బాడీని ఉపయోగిస్తున్నాను. అంటూ తనను తను సమర్థించుకుంది. - vishnu priya sensational comments
అయితే ఈ విషయంలో విష్ణు ప్రియను ఒక్కదాన్నే తప్పు పట్టలేం. ఇదే దారిలో అనేక మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా నడుస్తున్నారు. ఈజీ మనీ కోసం ఈజీ మనీ కోసం గలీజ్ దందాను ఎంచుకున్నారు. విష్ణుప్రియ-హాట్ ఫోటోలు, కంటెంట్ చూసేందుకు నెలకు రూ. 390 వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే దారిలో చాలామంది సంపాదిస్తున్నారు.విష్ణుప్రియ ఇన్‌స్టాలో 3 వేల మంది సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. ఇందులో హాట్ ఫోటోలు షేర్ చేయడం ద్వారా నెలకు రూ. 12 లక్షలపైగా సంపాదిస్తుంది. విష్ణుప్రియకు ఇన్‌స్టాలో 1.4 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. అందులో ఇప్పటివరకు 42 వీడియోలు,15 రీల్స్ పెట్టింది. ఇక తన అకౌంట్ లో రూ.390 కట్టి ఒకసారి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే రీఫండ్ అనేది ఉండదు. దీంతో ఆమెకు పెద్ద ఎత్తున డబ్బులు వస్తు్న్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. సంపాదించడానికి ఇతర మార్గాలుండగా ఇలా అసభ్యకర ఫోటోలు, వీడియోలతో సంపాదించడం ఏంటనీ ప్రశ్నిస్తున్నారు.విష్ణుప్రియ పోస్టులపై నెటిజన్లు మండిపడుతున్నారు. విష్ణుప్రియ ఇన్‌స్టా బ్లాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడ సూర్యారావు పేట PSలో విష్ణుప్రియపై పలువురు ఫిర్యాదు చేశారు. - anchor vishnu priya comments
Also Read : డబ్బుల కోసం దిగజారుతావా.. యాంకర్ విష్ణుప్రియపై పోలీసులకు ఫిర్యాదు
Follow Us