స్పోర్ట్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో.. విడాకుల బాటలో మరో క్రికెటర్! క్రికెటర్ మనీష్ పాండే, అతని భార్య ఆశ్రిత శెట్టి విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మనీష్ పాండే, అశ్రిత ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా పెళ్లి ఫోటోలను కూడా ఇన్స్టాగ్రామ్ నుండి తొలగించారు. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rajasingh : రాజాసింగ్‌కు షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా అకౌంట్లు బ్లాక్ ఆ ఎమ్మెల్యే నోరు తెరిస్తే వివాదం..సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే సంచలనం. అందుకే ఆయనకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మెటా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించింది. ఆయన ఎవరో కాదు బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Alia Bhatt: అలియా అరుదైన ఘనత.. హాలీవుడ్ హీరోయిన్లను వెనక్కునెట్టి! బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అరుదైన ఘనత సాధించింది. ఇన్‌స్టాలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన సినిమా నటుల జాబితాలో ఆమె రెండవ స్థానాన్ని దక్కించుకుంది. హాలీవుడ్ దిగ్గజాలు డ్వేన్ జాన్సన్ , జెన్నిఫర్ లోపెజ్లను అధిగమించింది ఆలియా భట్. By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Divorce: ఒరేయ్ నీచుడా.. ఎంత పనిచేశావ్ రా.. భార్య విడాకులు అడిగిందని ఇన్‌స్టాగ్రామ్‌లో అహ్మదాబాద్‌లోని మేమ్‌నగర్ ప్రాంతంలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్య విడాకులు అడిగిందని ఆమె భర్త తన భార్య ప్రైవేటు ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అతనిపై కేసు నమోదు చేశారు. By Krishna 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో అంతరాయం..రెండు గంటలపాటూ ఇబ్బందులు పడ్డ యూజర్లు వాట్సప్, సోషల్ మీడియా అయిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవల్లో అంతరాయం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కాలమాన ప్రకారం బుధవారం రాత్రి నుంచి యూజర్లు ఇబ్బందులు పడ్డారు. By Manogna alamuru 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ IG: ఈ సెట్టింగ్స్ ఆఫ్ చేశారా?.. అందుకే ఇన్‌స్టాలో వ్యూస్ రావడం లేదు! ఇన్‌గ్రామ్‌లో రీల్స్‌కి వ్యూస్ రావాలంటే ఈ నాలుగు సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. లేదంటే ఎన్ని వీడియోలు చేసినా ఫలితం ఉండదు. మీడియా అప్లోడ్ క్వాలిటీ, రికమెండెడ్ రీల్స్ ఆన్ ఫేస్బుక్, షెడ్యూల్డ్ కంటెంట్, అకౌంట్ స్టేటస్ ఆన్ చేసుకోవాలి. అప్పుడే వ్యూస్ వస్తాయి. By Seetha Ram 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. ఇల్లువదిలి వెళ్లిపోయిన 17ఏళ్ల బాలిక, చివరికి..! మియాపూర్ టీఎన్‌నగర్‌కు చెందిన 17ఏళ్ల బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పుగూడకు చెందిన 22ఏళ్ల విఘ్నేశ్‌తో ప్రేమలో పడింది. అతడి కోసం ఇల్లు వదిలి వెళ్లింది. ఆపై ఆ యువకుడు అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకోమంటే కోపంతో ఆమెను చంపేశాడు. ఎవరూ లేని ప్రాంతంలో పడేశాడు. By Seetha Ram 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Cat: పిచ్చెక్కిస్తున్న పిల్లి సంపాదన.. రూ.800 కోట్లకు పైగా.. ఎలాగంటే? అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన వరిసిరి అనే మహిళ 5నెలల పిల్లిని దత్తత తీసుకుంది. దానికి నాలా అని పేరు పెట్టింది. ఆ పేరుతో ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేయగా 4.5మిలియన్ల ఫాలోవర్స్ వచ్చారు. దీంతో గిన్నీస్ రికార్డుకెక్కింది. అలాగే నాలా నికర సంపద రూ.840 కోట్లు. By Seetha Ram 17 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sarfaraz Khan : తండ్రైన ఇండియన్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్.. ఇన్‌స్టాలో పోస్ట్! టీమ్ఇండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రయ్యాడు. ఆయన భార్య సోమవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సర్ఫరాజ్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. By Archana 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn