సినిమా Odela 2: అనుష్కకి 'అరుంధతి'.. తమన్నాకి 'ఓదెల-2'..? తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల-2’ ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధమైంది. శివశక్తిగా తన పాత్ర కెరీర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు తమ్మన్నా. ‘ఓదెల-2’, మిల్కీబ్యూటీ ఆశల్ని ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి. By Lok Prakash 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha - Raj Nidimoru: ఆంధ్రప్రదేశ్ వ్యక్తితో సమంత పెళ్లి.. అతడు మరెవరో కాదు! హీరోయిన్ సమంత-బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరికి సంబంధించి డేటింగ్ వార్తలు వైరల్గా మారాయి. అన్ని కుదిరితే ఈ ఏడాదిలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కాగా రాజ్ స్వస్థలం తిరుపతి. By Seetha Ram 10 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR-Sukumar : ఫిక్స్.. ఎన్టీఆర్తో సుకుమార్.. మరి దేవర 2 ఎప్పుడు? ఎన్టీఆర్, సుకుమార్ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. సుకుమార్ భార్య తబిత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తారక్ కి ప్రేమతో అని ఆమె క్యాప్షన్ ఇవ్వగా.. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్" అనే ఎన్టీఆర్ రిపోస్ట్ చేశారు. By Krishna 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Actor Sunil : పాకిస్థాన్ లో కమెడియన్ సునీల్ కు ఫ్యాన్స్....వారితో కలిసి సునీల్ ఏం చేశాడంటే... ‘నేనొక లోకల్ ప్రొడక్ట్..పుష్పతో ముద్రవేసి ఎక్స్ పోర్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ చేశారు. పాకిస్థానీయులు కూడా నన్నుఅభిమానిస్తున్నారు.ఇందుకు స్పెయిన్ లో నాకు ఎదురైన అనుభవమే ఉదాహరణ’ అన్నారు టాలీవుడ్ నటుడు సునీల్. పుష్ప-2 థ్యాంక్స్ మీట్ లోతన అనుభవాలను పంచుకున్నారు. By Madhukar Vydhyula 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్! అల్లు అరవింద్ ఇటీవలే పాల్గొన్న ఓ ఈవెంట్ లో బన్నీ డాన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అంత సూపర్ గా డాన్స్ చేయడానికి కారణమేంటో తెలిపారు. బన్నీకి వచ్చిన డాన్స్ తనది కాదని.. తన భార్య నుంచి వచ్చిందని చెప్పారు. By Archana 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV: డైరెక్టర్ ఆర్జీవీకి బిగ్ షాక్.. మూడు నెలల జైలు శిక్ష దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో మంగళవారం కోర్టు ఈ తీర్పును వెలువరించింది. By Krishna 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood: పవన్ కు పోటీగా వస్తున్న నితిన్.. 'రాబిన్ హుడ్' నయా రిలీజ్ డేట్ ఇదే! నితిన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్'. గత ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడగా.. తాజగా మూవీ టీమ్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 28న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు . By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan: గోదావరి అమ్మాయితో ప్రభాస్ పెళ్లి.. డీటెయిల్స్ బయటపెట్టిన రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లిపై హీరో రామ్ చరణ్ అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. అమ్మాయి వివరాలు కూడా లీక్ చేశాడు. తూ.గో జిల్లా గణపవరంకి చెందిన అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయినట్లుగా చరణ్ చెప్పుకొచ్చాడు. అన్ స్టాపబుల్ షోకి అతిథిగా వచ్చిన చరణ్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. By Krishna 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : హీరోయిన్ సమంత షాకింగ్ న్యూస్ హీరోయిన్ సమంత షాకింగ్ న్యూస్ వెల్లడించింది. చికెన్ గున్యా బారిన పడినట్లుగా వెల్లడించింది. ప్రస్తుతం కోలుకుంటున్నట్లుగా పోస్ట్ పెట్టింది. జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను షేర్ చేసింది. సమంత త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. By Krishna 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn