ఆంధ్రప్రదేశ్ AP: విషాదం.. విహారయాత్రకి వెళ్లిన ముగ్గురు యువకులు.. ఇంతలోనే.. కడపలో విహారయాత్రకి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. యువకులు ప్రొద్దుటూరుకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. చల్లబసాయపల్లె సమీపంలోని తెలుగు గంగ ప్రాజెక్టు, సబ్సిడీ రిజర్వాయర్-1లో దిగి గల్లంతు అయినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Vijayamma-JC Prabhakar Reddy: విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ.. అసలేం జరుగుతోంది? వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ఏపీ మాజీ సీఎం జగన్ తల్లి విజయమ్మను తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లోని విజయమ్మ నివాసానికి వెళ్లిన ప్రభాకర్ రెడ్డి ఆమెతో భేటీ అయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: ఇప్పటికే మూడు వారాలు.. మీ నీతి ఆయోగ్ మీటింగ్ ఇంకా ముగియలేదా?.. కూటమి సర్కార్ పై షర్మిల ఫైర్..! వరద పీడిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించాలన్నారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. రైతులను ఆదుకునే కార్యాచరణ అమలులోకి తీసుకురావాలన్నారు. బీహార్ రాష్ట్రానికి వరద సహాయం కింద వేల కోట్లు ఇచ్చిన బీజేపీ.. ఏపీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: సిగ్గు సిగ్గు జగన్.. షర్మిల విమర్శల దాడి AP: జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడంపై షర్మిల విమర్శలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవు అని విమర్శించారు. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు..! మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు.. మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింకావెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలపతి నివాసంలో పోలీసులు పలు డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైఎస్ వివేకా హత్య కేసు.. ప్రధాన సాక్షి అత్యవసర పిటిషన్..! వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి కొమ్మా శివ చంద్రారెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. తన సెక్యూరిటీ గన్మెన్లను నోటీసు ఇవ్వకుండా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ మధ్యాహ్నం పిటిషనర్ తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: బీజేపీతో జగన్ అక్రమ సంబంధం.. షర్మిల సంచలన వ్యాఖ్యలు AP: జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. మీరు చేసిన ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ప్రకటించాలని ప్రశ్నించారు. 5 ఏళ్లు బీజేపితో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan-Sharmila: షర్మిల, జగన్ కలవబోతున్నారా? ఢిల్లీలో జగన్ చేసిన ధర్నాకు ఇండియా కూటమిలోని పార్టీల నేతలు హాజరై మద్దతు తెలపడంతో ఏపీలో కొత్త చర్చ ప్రారంభమైంది. జగన్ ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఏపీలో పీసీసీ చీఫ్ గా ఉన్న చెల్లి షర్మిలతో కలిసి జగన్ పని చేయాల్సి ఉంటుంది. By Nikhil 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కడపలో డాడీ హోమ్ వివాదం.. బయటకు పోండి.. మీ డాడీకి పట్టిన గతే మీకు పడుతుందని న్యాయవాది వార్నింగ్..! కడపలో మరోమారు డాడీ హోమ్ వివాదం తెరపైకి వచ్చింది. రాజా ఫౌండేషన్ మాజీ చైర్మన్ రాధపై ప్రొద్దుటూరుకి చెందిన ప్రముఖ న్యాయవాది చేయి చేసుకున్నాడు. పూజ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో బూతులు తిడుతూ.. బయటకు పోండి.. లేదంటే మీ డాడీకి పట్టిన గతే మీకు పడుతుందని బెదిరింపులకు దిగాడు. By Jyoshna Sappogula 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn