ఆంధ్రప్రదేశ్ YS Sharmila: సీఎం చంద్రబాబుకు APCC చీఫ్ షర్మిల లేఖ.. వారిని ఆదుకోవాలని డిమాండ్..! సీఎం చంద్రబాబుకు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇటివల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల రైతులు భారీగా నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో తనిఖీలు..! మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగంగా కొనసాగుతంది. రాష్ట్ర రిజిస్ట్రేషన్ జాయింట్ ఐజీ సరోజా మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. పలు కీలక ఫైల్స్‌ను ఆమె పరిశీలిస్తున్నారు. By Jyoshna Sappogula 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: నన్ను చంపేయండి.. జగన్ సంచలన వ్యాఖ్యలు AP: మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలనుకుంటే.. చంపేయండి అని అన్నారు. అంతేగానీ మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు అని అన్నారు. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అందుకే వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి వద్దన్నా: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆడుదాం ఆంధ్రా అన్న వైసీపీ వాళ్లు అసెంబ్లీకి రాకుండా పోయారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తానంటే తానే వద్దన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల తప్పులకు తాము బాధ్యులం కావొద్దనే వాళ్ల చేరికకు నో చెప్పానన్నారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ధర్నా.. ఆ పార్టీ శ్రేణులే టార్గెట్‌గా.. ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ మరికాసేపట్లో ధర్నా చేయనున్నారు. ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు నిరసనగా తన పార్టీ నేతలతో జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపనున్నారు. కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేయనున్నారు. By Jyoshna Sappogula 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అసెంబ్లీ సాక్షిగా వారికి వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు..! మదనపల్లె ఆర్డీవో ఆఫీస్‌లో అగ్నిప్రమాదంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఫైల్స్ ను ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారన్నారు సీఎం చంద్రబాబు. ఇన్నాళ్లు ఎన్ని తప్పులు చేసినా చెల్లుబడి అయిందని ఇకపై చెల్లదని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తానంటే ఉపేక్షించేది లేదన్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: జగన్ హత్యా రాజకీయాలు చేశారు.. అసెంబ్లీలో ఉండాల్సిన వ్యక్తి ఢిల్లీ వెళ్ళడం ఏమిటి ?: షర్మిల బీజేపీ మన రాష్ట్రంపై చిన్న చూపు చూస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. NDRF బలగాలను పూర్తి స్థాయిలో పంపలేదన్నారు. వినుకొండ వ్యక్తిగత హత్యను పొలిటికల్ మర్డర్ అని జగన్ కలరింగ్ ఇస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఉండాల్సిన జగన్ ఢిల్లీ వెళ్ళడం ఏమిటని ప్రశ్నించారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందిపై స్పెషల్ ఫోకస్.. వారి మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పూర్తి స్థాయి కార్యాలయ సిబ్బందిని SP విద్యా సాగర్ నాయుడు విచారిస్తున్నారు. అగ్నిప్రమాదం ఘటనకు ముందు, తరువాత కార్యాలయం లోకి వెళ్లిన సిబ్బందిని అధికారులు DSP కార్యాలయానికి తరలించారు. సిబ్బంది మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: కూటమిని సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తాం.. జగన్ సంచలన వ్యాఖ్యలు ఇప్పటికే మూడు నెలల సమయం గడిచి పోయిందని.. ఐదేళ్లు కూడా ఇట్టే గడిచిపోతుందని జగన్ ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనని.. కూటమిని సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తామని వాఖ్యానించినట్లు సమాచారం. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn