ఆంధ్రప్రదేశ్ EX-MP Bharat: రాజమండ్రిలో హీటెక్కిన రాజకీయాలు.. దేవుళ్ళ మీద ప్రమాణాలు AP: రాజమండ్రిలో రథం రగడ కాక రేపుతోంది. తమ అనుచరుడే ప్రచార రథం తగలబెట్టాడని పోలీసులు చెప్పడంపై మార్గాని భరత్ ఫైర్ అయ్యారు. టీడీపీ ప్రెస్ నోట్‌ను పోలీసులు రిలీజ్ చేశారని మండిపడ్డారు. మరోవైపు చిల్లర రాజకీయాలు మానుకో అని భారత్‌కు కౌంటర్ ఇచ్చారు ఆదిరెడ్డి. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : కోనసీమ జిల్లా కోట గ్రామంలో ఉద్రిక్తత.. పంచాయతీ అధికారుల తీరుపై దళితుల ఆందోళన..! కోనసీమ జిల్లా కోట గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పంచాయతీ ఆధికారుల వైఖరిని నిరసిస్తూ దళితులు ఆందోళన చేపట్టారు. ఎటువంటి నోటీసులు జారీచేయకుండా కొబ్బరి చెట్లకు బహిరంగ వేలం వేయడంతో బాధితులు మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలోనే ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad : ఇండస్ట్రీలో విషాదం.. లేడీ ప్రొడ్యూసర్ ఆత్మహత్య! సినీ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ మాదాపూర్‌లోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని చనిపోయారు. రాజమండ్రికి చెందిన స్వప్న సినిమా అవకాశాల్లేక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్.. అక్రమనిర్మాణాలపై కొరడా..! కాకినాడలో ద్వారంపూడి వ్యాపార మూలాలపై అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ద్వారంపూడికి చెందిన వీరభద్ర రొయ్యల ఎక్స్పోర్ట్ ఫ్యాక్టరీకి నోటీసులు పంపించారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime: తునిలో క్షుద్ర పూజలు కలకలం.. తూర్పు గోదావరి జిల్లా తునిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. క్షుద్ర పూజలు చేసి గేదె దూడని వధించిన సంచార జాతి వ్యక్తులు. పూజలు ఎందుకు చేస్తున్నారని వారిని గ్రామస్థులు ప్రశ్నించగా వారు గ్రామస్థుల పై కత్తితో దాడికి దిగారు. దీంతో గ్రామస్తులు వారికి దేహశుద్ది చేశారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : అంబేద్కర్ విగ్రహాం ధ్వంసం.. ఆందోళన చేపట్టిన ప్రజా సంఘాలు.! కోనసీమ జిల్లా వెల్ల గ్రామం అరుంధతి పేటలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఘటనపై ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ ను కలిసిన ముద్రగడ ఏపీ మాజీ సీఎం, వైసీపీ మాజీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డి తదితరులు ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఎన్నికల అనంతర పరిణామాలతో పాటు పలు రాజకీయ అంశాలను చర్చించారు. By Nikhil 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dwarampudi: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు.. అరెస్ట్? AP: కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేశారు. కాకినాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ద్వారంపూడితో పాటు 24 మంది కేసు నమోదు అయింది. A1గా ద్వారంపూడి, A2గా బళ్ల సూరిబాబు పేర్లను చేర్చారు. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వారిపై చర్యలు తీసుకోండి.. పీసీబీ ఫైల్స్ దగ్ధంపై డిప్యూటీ సీఎం సీరియస్.! పీసీబీ ఫైల్స్ దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీశారు. కృష్ణా కరకట్టపై రికార్డులను దగ్ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn