ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కళ్యాణ్.. ఇకపై అక్కడే! AP: పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్థలం కొని, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు రెండు బిట్లు కొనుగోలు చేశారు. By V.J Reddy 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan kalyan: నేను ఇకపై పిఠాపురం వాస్తవ్యుడిని.. బాపూజీ కలలను నిజం చేస్తా! నియోజకవర్గంలో 3 ఎకరాల భూమి కొని తాను పిఠాపురం వాస్తవ్యుడిగా మారానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే తాను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్లు తెలిపారు. పిఠాపురంలో సెరీకల్చర్‌ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MISSING CASE: పవన్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.. బాలిక తల్లి భావోద్వేగం! 9 నెలలుగా మిస్సైన బిడ్డను ఇంటికి చేర్చిన పవన్ కల్యాన్ కు జీవితాంతం రుణపడి ఉంటానని బాధితురాలు తల్లి శివకుమారి చెప్పారు. పవన్, పోలీసులకు ధన్యవాదాలు. నా బిడ్డతో కలిసి పవన్ ను కలుస్తా. నాలాంటి తల్లుల బాధలు కూడా తీర్చండి' అని కోరింది. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Missing Case: నెల రోజులు తిండిపెట్టకుండా 5 రాష్ట్రాలు తిప్పాడు.. బాలిక మిస్సింగ్ కేసులో సంచలన నిజాలివే! భీమవరానికి చెందిన బాలిక మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంజద్ తనకు నెల రోజులు తిండిపెట్టలేదని, 9 నెలలుగా 5 రాష్ట్రాలు తిప్పుతూ చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: సూరప్పచెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించిన పవన్ AP: పిఠాపురం నియోజకవర్గం, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఉప డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తూ గ్రామ గ్రామాన ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: డిప్యూటీ సీఎం క్రేజ్ వేరే లెవల్.. చిన్నారి అభిమానిని పలకరించిన పవన్..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గమధ్యలో రోడ్డుపై చిన్నారి అభిమానిని పలకరించారు. ఉప్పాడలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వెళుతుండగా ఓ చిన్నారి జనసేన జెండాతో రోడ్డుపై స్వాగతిస్తూ కనిపించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి అతడిని దగ్గరకు తీసుకొని పలకరించారు. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పవన్ ఎంట్రీతో వీడిన మిస్సింగ్ మిస్టరీ.. 9 నెలలుగా ఆ యువతి ఎక్కడుందో తెలుసా? భీమవరం మిస్సింగ్ యువతి ఇవాళ విజయవాడకు చేరుకోనుంది. 9 నెలల క్రితం అదృశ్యమైన యువతిని జమ్ము నుంచి పోలీసులు విజయవాడకు తీసుకొస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్ ఇన్‌స్టా చాట్ ద్వారా యువతిని జమ్ములో గుర్తించారు. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dwarampudi: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి షాక్ AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి షాక్ ఇచ్చారు అధికారులు. ద్వారంపూడి ముఖ్య అనుచరుడు బల్ల సూరిబాబుకు చెందిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు కూల్చేశారు. బిల్డింగ్‌కు ఎలాంటి పర్మిషన్ లేదని అందుకే కూల్చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : దట్ ఈజ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కాన్వాయ్ ఆపి మరి.. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు. కొండెవరంలో ఆత్మహత్య చేసుకున్న చక్రధర్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కాన్వాయ్ ఆపి మరి వాళ్లతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn