ఆంధ్రప్రదేశ్ AP : పర్యాటక బోట్లను పరిశీలించిన టూరిజం మంత్రి.! అల్లూరి జిల్లా పోచమ్మ గండి వద్ద పాపికొండల పర్యాటక బోట్లను టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. పాపికొండలు వెళ్లి వచ్చిన పర్యాటకులతో బోట్ లో సమస్యలు అడిగి తెలుకున్నారు. బోట్ భద్రత దృష్ట్యా అధికారులతో కలిసి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Purandeswari: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు నీతులు పలకడం హాస్యాస్పదం: పురంధేశ్వరి హిందు ధర్మం ఆచరించే కోట్లాది మందిని రాహుల్ గాంధీ అవమానించారన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. దేశంలో ఎమర్జెన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్, సిక్కుల ఊచకోత కోసిన కాంగ్రెస్.. నీతులు వెల్లడించడం హాస్యాస్పదమని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పిఠాపురంలోనే ఇల్లు కట్టుకంటా.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పిఠాపురంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారీ భద్రత ఏర్పాటు చేసింది. అయితే పిఠాపురంలోనే తాను ఇల్లు కట్టుకుంటానని పవన్ ప్రకటించారు. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: అందుకే జీతం తీసుకోలేదు: పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో ఖజానా ఖాళీగా ఉందన్నారు మంత్రి పవన్ కళ్యాణ్. అందుకే గత నెలకు సంబంధించిన జీతం తనకు ఏమీ వద్దని అధికారులకు చెప్పానన్నారు. డబ్బులు వెనకేసుకోవాలనే కోరిక తనకు లేదని.. ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం మాత్రమే కావాలని స్పష్టం చేశారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Viral News : భర్తకు ఘనంగా మూడోపెళ్లి చేసిన భార్యలు.. ఆ కోరిక తీరట్లేదని! ఏపీలోని అల్లూరి జిల్లాకు చెందిన పార్వతమ్మ, అప్పలమ్మలు తమ భర్త పండన్నకు ఘనంగా మూడోపెళ్లి చేశారు. సంతానం కలగట్లేదనే నెపంతో లక్మీ అనే యువతితో ఈ తంతు జరిపించారు. పెళ్లి కార్డులు, విందుతో వేడుకను ఘనంగా నిర్వహించారు. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పిఠాపురంలో తొలిసారి డిప్యూటీ సీఎం పర్యటన..! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో పిఠాపురంలోని గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత జనసేన నేతలతో సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సొంతనియోజకవర్గంకు వస్తున్నఆయనకు జనసైనికులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకనున్నారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawankalyan: పిఠాపురంలో పవన్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే! ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మూడురోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతగా వారాహి సభ నిర్వహించనున్నారు. మంగళ, బుధ వారాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. By srinivas 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. కృతజ్ఞతలు తెలిపిన బాధితురాలు..! కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మంచం పట్టిన ఆమె కుమార్తె సాయిలక్ష్మి చంద్రకు అవసరమైన చికిత్స అందించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: మరోచోట వైసీపీ కార్యాలయం కూల్చివేత.. పార్టీ శ్రేణులు ఆందోళన తూర్పుగోదావరి జిల్లా కడియంలో ప్రభుత్వ స్థలంలో పర్మిషన్ లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని.. గ్రామ పంచాయతీ అధికారులు దాన్ని కూల్చివేశారు. రైతు బజార్ కోసం షెడ్డు నిర్మాంచామని వైసీపీ నేత గిరిజాల బాబు వాదించగా అతడిని పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn