ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై పవన్ సంచలన ప్రకటన తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోనూ బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని అన్నారు. జనసేన ఎఫక్ట్ తెలంగాణలో ఉంటుందని తెలిపారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap News: మార్గాని భరత్ ప్రచార రథానికి నిప్పు... ఎవరి పని? మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆఫీస్‌పై దాడి జరిగింది. శుక్రవారం గుర్తుతెలియని దుండగులు ఎన్నికల ప్రచార రథాన్ని దహనం చేశారు. ఈ విధమైన పరిస్థితి నగరంలో ఏర్పడటం దారుణమని, ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకుని వెళ్లి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాల్సిందిగా కోరతామని భరత్ చెప్పారు. By Vijaya Nimma 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: గోదావరి నదిలో దూకిన మహిళ.. సినీ స్టైల్లో కాపాడిన జాలర్లు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన మహిళలను పోలీసులు రక్షించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో 40 సంవత్సరాలు ఉన్న నాగలక్ష్మి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. జాలర్లు సహాయంతో కాపాడిన పోలీసులు.. ఆమెను స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు. By Vijaya Nimma 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nadendla: ఎవ్వరు తప్పు చేసినా క్రిమినల్ కేసులే.. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక..! కాకినాడ జిల్లాలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఆ శాఖ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన కౌలు రైతులకు న్యాయం చేసే దిశగా ఆలోచనలు చేయాలన్నారు. రేషన్ సరుకుల సరఫరాపై పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : కొండచిలువపై దూసుకెళ్లిన వాహనం.. చివరికి ఏం అయిందంటే? కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో గాయపడిన కొండచిలువ మృతి చెందింది. కొండచిలువపై వాహనం దూసుకువెళ్లగా సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది దానిని ప్రత్తిపాడు పశువుల ఆసుపత్రికి తరలించారు. అధికారులు ఎంతో శ్రమించినప్పటికీ కొండచిలువ ప్రాణాలు దక్కలేదు. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Mohan Naidu Kinjarapu: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటనలో మృతులకు రూ.20 లక్షల పరిహారం: రామ్మోహన్ నాయుడు ఢిల్లీ ఎయిర్ పోర్టు ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.20 లక్షలు, గాయపడ్డవారికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్... ఇక 5 రోజులు దంచుడే.. ఏ ప్రాంతాల్లో అంటే? రానున్న 5 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో ఈ రెయిన్స్ పడతాయట. అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. By Trinath 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : 29న కొండగట్టుకు, జులై 1న పిఠాపురానికి పవన్ కళ్యాణ్ AP: డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పిఠాపురానికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 29న తెలంగాణలోని కొండగట్టు అంజన్నను దర్శించుకొని జులై 1న పిఠాపురానికి వెళ్తారు. మూడు రోజుల పాటు పిఠాపురంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం AP: పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళా ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తమ భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆ మహిళా చెప్పింది. సీఎం చంద్రబాబును, పవన్‌ను కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మహిళా ఆరోపించింది. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn