ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఎదుట మహిళా ఆత్మహత్యాయత్నం AP: పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళా ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తమ భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆ మహిళా చెప్పింది. సీఎం చంద్రబాబును, పవన్ను కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మహిళా ఆరోపించింది. By V.J Reddy 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ప్రత్యేక సర్వీసులు పొడిగింపు..ఆ రైళ్లు..! సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన కొన్ని ముఖ్యమైన రైళ్లను పునరుద్ధరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లను పొడిగిస్తూన్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఆఫీస్ కూల్చివేత కక్ష సాధింపు చర్యే-మాజీ ఎంపీ భరత్ తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ ను కూల్చివేయడం కక్షసాధింపు చర్య అని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. వైసీపీ ఆఫీస్ కూల్చివేతపై ఆర్టీవీకి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: ఏపీలో కాలుష్య నియంత్రణకు స్పెషల్ డ్రైవ్.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు! ఏపీలో కాలుష్య నియంత్రణకు స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. జిల్లాల వారీగా జల, వాయు కాల్యుష్యాలకు సంబంధించిన వివరాలు అందించాలన్నారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామన్నారు. By Nikhil 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: నా బిడ్డను కిడ్నాప్ చేశారన్న.. మహిళ ఫిర్యాదుతో పవన్ ఏం చేశారంటే? తొమ్మిది నెలల క్రితం తమ మైనర్ కూతురును ప్రేమ పేరుతో కిడ్నాప్ చేశారంటూ భీమవరానికి చెందిన ఓ తల్లి ఫిర్యాదుపై ఏపీ డిప్యూటి సీఎం పవన్ స్పందించారు. మాచవరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే పోలీస్ స్టేషన్ కు పంపించారు. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yanamala: ఏపీ ఇక సర్ ప్లస్ స్టేట్.. మాజీ ఆర్థిక మంత్రి యనమల! అసెంబ్లీలో జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరుకుంటున్నానన్నారు యనమల రామకృష్ణుడు. దోచుకునే నాయకత్వం పోయి, కమిటెడ్ నాయకత్వం వచ్చిందన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ విధ్వంసకర పాలన సాగించిందని.. దివాలా తీసిన రాష్ట్రాన్ని సర్ ప్లస్ రాష్ట్రంగా చెప్పుకునే అవకాశం వచ్చిందన్నారు. By Jyoshna Sappogula 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan : అసెంబ్లీలో పవన్, జగన్ షేక్ హ్యాండ్ ఫొటో వైరల్ AP: అసెంబ్లీలో పవన్, జగన్ షేక్ హ్యాండ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాణ స్వీకారం తర్వాత పవన్, జగన్ కలిసినట్లు ఫొటో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ ఫోటో ఎడిట్ చేసిందని.. అసెంబ్లీలో వారు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. By V.J Reddy 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Volunteers: చంద్రబాబు ఆదుకోవాలి.. కలెక్టరేట్ ఎదుట వాలంటీర్ల ఆందోళన..! కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. వైసీపీ నాయకులు ఒత్తిడి చేస్తేనే తాము రాజీనామా చేసామంటున్నారు. తాము ఏ రాజకీయ పార్టీలకి చెందిన వాళ్ళం కాదని ప్రజలకు సేవ చేయడానికే వాలంటీర్లుగా జాయిన్ అయ్యామని అన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nagababu: పదేళ్ల నా కల నెరవేరింది.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్..! పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్లాలి 'పవన్ కళ్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల అన్నారు కొణిదెల నాగబాబు. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి I feel very thrill అంటూ పోస్ట్ చేశారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn