ఆంధ్రప్రదేశ్ AP: ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలి.. కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన..! అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా రైతుల ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసి 60 రోజులు అవుతున్న ఇప్పటివరకు డబ్బులు వేయలేదంటూ నిరసనకు దిగారు. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vanga Geetha: జగన్ ఇలా చేయమని చెప్పారు: వంగా గీత ఎన్నికల ఫలితాలపై జగన్ మాట్లాడారన్నారు వైసీపీ నేత వంగా గీత. కార్యకర్తలకి అండగా ఉండాలన్నారు. ప్రజల కోసం పని చేయాలని.. కూటమి ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా పోరాటం చేయాలని చెప్పారన్నారు. గ్రామ స్థాయి నుండి కమిటీలు వేయాలని సూచించారన్నారు. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ స్పెషల్ ఫోకస్.. ఆ శాఖలో జరిగిన అవకతవకలపై ఆరా..! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా పని మొదలుపెట్టారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. నిన్న, ఇవాళ అధికారులతో భేటీ అయ్యారు. తొలుత పంచాయతీరాజ్ శాఖపై పవన్ ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై ఆరా తీస్తున్నారు. By Jyoshna Sappogula 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mudragada Padmanabham: ముద్రగడ కాదు ముద్రగడ పద్మనాభ రెడ్డి! AP: ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటానని ఎన్నికల ముందు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పవన్ గెలవడంతో ముద్రగడ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పవన్ మంత్రిత్వ శాఖలపై వర్మ రియాక్షన్-VIDEO పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తకనివ్వం అని వైసీపీ నేతలు అంటే.. ఆయన ఇప్పుడు గేటును తన్నుకుని వెళ్తున్నారని టీడీపీ నేత వర్మ అన్నారు. పవన్ కు కీలక మంత్రిత్వ శాఖలు దక్కడంపై ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. వర్మ పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Deputy CM Pawan: డిప్యూటీ సీఎం పవన్ తో సీఎస్ భేటీ! ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. By Nikhil 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Butchaiah Chowdary: రేపు ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య ప్రమాణస్వీకారం AP: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మంత్రి పయ్యావుల ఫోన్ చేశారు. ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని బుచ్చయ్యను మంత్రి కోరారు. రేపు బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్ గా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కాగా ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. By V.J Reddy 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Love case: నన్ను అనుభవించి మోహం చాటేశాడు.. ప్రియుడికోసం యువతి మౌన పోరాటం! నాగరాజు అనే యువకుడు తనను ప్రేమిస్తున్నానని చెప్పి శారీరకంగా అనుభవించి మోసం చేశాడని ఏపీలోని ముమ్మిడివరంలో ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. ప్రియుడితోనే తనకు వివాహం చేయాలంటూ కాట్రేనికోన తహశీల్దారు కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టింది. By srinivas 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి పవర్ ఫుల్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. దేశంలో ఒకే ఒక్కడు! పవర్ స్టార్ గా ప్రజల్లో ప్రత్యేక స్థానం ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ ఫుల్ డిప్యూటీ సీఎం. ప్రస్తుతం దేశంలోనే ఇంత పవర్ ఫుల్ డిప్యూటీ ఎవరూ లేరు. అసలు పవన్ కు ఇంత స్థాయి ఎలా వచ్చింది? పవన్ కళ్యాణ్ ఏరి కోరి పంచాయతీరాజ్ శాఖను తీసుకోవడం ఎందుకు? తెలుసుకుందాం By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn