ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: త్యాగనిరతికి ప్రతీక బక్రీద్: మంత్రి పవన్ కళ్యాణ్ AP: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాంపై విశ్వాసం ఉన్నవారు రంజాన్ ను ఎంత భక్తి, శ్రద్ధలతో జరుపుకొంటారో బక్రీద్న్న అంతే నిష్టతో చేస్తారని అన్నారు. By V.J Reddy 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రేపే చంద్రబాబు పోలవరం టూర్.. ప్రాజెక్ట్ పనులపై కీలక ఆదేశాలు? సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబునాయుడు రేపు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లనున్నారు. ప్రాజెక్ట్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. By Nikhil 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: జనసేనాని కోసం ఆ గ్రామస్తుల వినూత్న మొక్కులు.. ఊరంతా కోళ్లతో! పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో గెలవడంతోపాటు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంపై ఏపీలోని సమనస గ్రామస్తులు సంబరాల్లో మునిగితేలారు. ఊరంతా కలిసి పోలేరమ్మకు కోళ్లతో మొక్కులు చెల్లించారు. పలు రకాల నైవేద్యాలు సమర్పించి పవన్ పై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు. By srinivas 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కలిసిన మంత్రి దుర్గేష్ మంత్రి కందుల దుర్గేష్ ఈ రోజు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి పదవి చేపట్టిన దుర్గేష్ కు బుచ్చయ్య చౌదరి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి దుర్గేష్ సైతం గోరంట్లను ఘనంగా సన్మానించారు. By Nikhil 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kakinada diarrhea: కాకినాడ జిల్లాలో డయేరియా పంజా AP: కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా అదుపులోకి రాలేదు. 3 రోజుల్లో మరో 30 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే 50 మందికి పైగా చికిత్స తీసుకుంటున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైనవారికి జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు వదినమ్మ సురేఖ బహుమతి.. ఏం ఇచ్చారో తెలుసా? ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు వదినమ్మ సురేఖ పెన్ ను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు. పవన్ చొక్కాజేబులో ఆమె స్వయంగా పెన్ ను పెట్టడం వీడియోలో కనిపిస్తుంది. By Jyoshna Sappogula 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan kalyan: అవి నా కళ్ళారా చూశాను.. పవన్ కల్యాణ్ సంచలన లేఖ! ఏపీ ఉప ముఖ్యమంత్రిగా తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ బాధ్యతలు సంతోషం కలిగిస్తున్నాయి. ప్రజల సమస్యలు స్వయంగా చూశాను. మాట తప్పకుండా వీటిపై ప్రత్యేక దృష్టి పెడతానంటూ లేఖ విడుదల చేశారు. By srinivas 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గ్యాస్ లీకేజీ కలకలం.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.! కోనసీమ జిల్లాలో గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది. చింతపల్లి గ్రామంలో కె. విజయేంద్ర వర్మ ఆక్వా చెరువులు వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ లీక్ అయింది. బోరు బావి నుంచి 15 మీటర్లు పైకి గ్యాస్ లీకవటంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. By Jyoshna Sappogula 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Polavaram-Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు ఈ రోజు సచివాలయంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల గురించి ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 17న పోలవరం ప్రాజెక్టును సందర్శించాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. By Nikhil 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn