ఆంధ్రప్రదేశ్ AP: డయేరియా కలకలం.. ఒకరు మృతి.. 50 మంది అస్వస్థత.! కాకినాడ జిల్లా కొమ్మనాపల్లిలో గ్రామస్తులు డయేరియా భారిన పడుతున్నారు. త్రాగు నీరు కలుషితం కావడంతో సుమారు 50 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతుండగా మార్గం మధ్యలో నాగమణి అనే మహిళ మృతి చెందింది. By Jyoshna Sappogula 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: మంత్రి పదవి దక్కకపోవడంపై బుచ్చయ్య సంచలన వ్యాఖ్యలు మంత్రి పదవి రాకున్నా తనకు ఎలాంటి అసంతృప్తి లేదని రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంత్రి వర్గ కూర్పులో అనేక సమీకరణాలు ఉంటాయన్నారు. మంత్రి పదవి లేకున్నా 42 ఏళ్లుగా తనకు ఉన్న గుర్తింపుపై సంతృప్తిగా ఉందన్నారు. By Nikhil 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vundavalli Aruna Kumar : ఇలా చేస్తే వైసీపీ దే విజయం.. ఉండవల్లి ప్రెస్ మీట్-LIVE ఏపీలో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని ఉండవల్లి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. తమిళనాడులో జయలలిత, కరుణానిధికి గతంలో ఏడు సీట్లే వచ్చిన విషయాన్ని గర్తు చేశారు. అయినా.. వాళ్లు ప్రతిపక్షంలో పోరాటాలు చేసి మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు. By Nikhil 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీకి మంచి రోజులు: మంత్రుల ప్రెస్ మీట్-LIVE చంద్రబాబు సీఎం కావడంతో ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయని మంత్రులు అన్నారు. ప్రమణ స్వీకారం అనంతరం ఈ రోజు సచివాలయంలో మంత్రులు తొలి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామన్నారు. By Nikhil 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Fire Accident: భారీ అగ్నిప్రమాదం..15 - 20 లక్షల ఆస్తి నష్టం.! అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ షాపులో మంటలు చెలరేగడంతో షాపు దగ్ధం అయింది. ఈ ఘటనలో ఒక ఆయిల్ ట్యాంకర్, ఒక మినీ వ్యాన్, కారు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు 15 లక్షల నుండి 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : మా ఓటమికి కారణం పవన్ : వైసీపీ ఎమ్మెల్సీ సంచలన ఇంటర్వ్యూ ఉభయ గోదావరి జిల్లాల వరకే తమ ఫ్యాక్టర్ ఉంటుందని అనుకున్నామని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. కూటమి విజయానికి ప్రధాన కారకుడు పవన్ కల్యాణే అని అన్నారు. పవన్ విషయంలో తమ అంచనాలు తప్పాయని.. అందుకే ఓడిపోయామన్నారు. By Nikhil 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Minister Pawan Kalyan: పవర్ స్టార్ నుంచి పవర్ ఫుల్ పొలిటీషియన్ వరకు.. పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్ జర్నీ ఇదే! చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగారు. అనంతరం జనసేనతో రాజకీయ ఆరంగేట్రం చేసి.. అనేక ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయంలో కీలక పాత్ర పోషించి నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By Trinath 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: అందుకు కాదు..నువ్వు పవర్ స్టార్ అయ్యింది! ఓ సారి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓ టెంట్లో ప్రొడక్షన్ వర్కర్లు తినే లంచ్ చూసి పవన్ కల్యాణ్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫుడ్ క్వాలిటీ బాలేదనే విషయం అర్థమై వెంటనే ప్రొడ్యూసర్ తో ఈ విషయం గురించి మాట్లాడరు.కావాలంటే తన రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పారు. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్పీకర్ ఎవరో తెలుసా? ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే.. ప్రొటెం స్పీకర్ గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఏడు సార్లు విజయం సాధించి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. By Nikhil 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn