ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఏపీ ఆర్థిక మంత్రుల ముచ్చట! తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు ఢిల్లీలో కలుసుకున్నారు. చేయి చేయి కలిపి కాసేపు ముచ్చటించారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఫైనాన్స్ మినిస్టర్ల సమావేశంలో వీరిద్దరు కలుసుకున్నారు. By Nikhil 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది. గ్రూప్-2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యత, పరీక్ష కేంద్రం ప్రాధాన్యతలను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఒకసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉండదని స్పష్టం చేసింది. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JC Prabhakar : నాకు అన్యాయం చేశారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమోషనల్..! గత ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందన్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తననూ.. తన కొడుకును దొంగలుగా చిత్రీకరించి జైలుకు పంపారన్నారు. తన బస్సులపై తప్పుడు కేసులు పెట్టి సీజ్ చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోనని జేసీ హెచ్చరించారు. By Jyoshna Sappogula 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CBN : తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం! మీకు తెల్ల రేషన్ కార్డు ఉందా..అయితే ఈ శుభవార్త మీకోసమే... ఏపీ ప్రభుత్వం జులై నెల నుంచి రేషన్ కార్డు దారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును కూడా అందించనున్నట్లు సమాచారం.. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Satya Kumar: ఆరోగ్యశ్రీలో అనేక అవకతవకలు జరిగాయి.. మంత్రి సత్యకుమార్ ఫైర్ AP: వైద్యారోగ్యశాఖ మంత్రిగా సత్యకుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ రహిత ఏపీ దిశగా అడుగులు వేస్తాం అని అన్నారు. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేశారు. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టీడీపీ గెలిచిందన్న కోపంతో.. నీటిట్యాంకులో పురుగుల మందు ! అనంతపురం జిల్లా కనేకర్ మండలం తుంబిగనూర్ గ్రామంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ తాగునీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. టీడీపీ గెలిచి వైసీపీ ఓడిపోయిందనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇలా చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: లోన్ యాప్లో అప్పు.. ఇంటీరియర్ పనులు చేస్తూ దొంగతనం.. చివరికి ఏం జరిగిందంటే? లోన్ యాప్లో అప్పు చేసి తీర్చలేక దొంగతనం చేసిన వ్యక్తిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఖాజా పీర్ అనే వ్యక్తి ఇంటీరియర్ పనులు చేస్తూ దొంగగా మారాడు. అతని వద్ద నుంచి రూ.12 లక్షలు విలువ చేసే 30 తులాల బంగారు నగలు, రూ. 37వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విద్యా సంవత్సరం ప్రారంభం రోజే.. విద్యార్థుల ఆందోళన..! అనంతపురం జిల్లాలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. చైతన్య విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని ఏఐఎస్బి విద్యార్థి సంఘం ఆరోపించింది. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Payyavula Keshav: సెంటిమెంట్ బ్రేక్ చేసిన పయ్యావుల.. మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు..! రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలు ఆశించిన దానికన్నా ఎక్కువగా కృషి చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్. తమ అధినేత చంద్రబాబు ఏ పదవి ఇచ్చినా బాధ్యతతో నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని అన్నారు. By Jyoshna Sappogula 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn