ఆంధ్రప్రదేశ్ Floods In AP : గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు... పొంగిపొర్లుతున్న జలాశయాలు! గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి.జంగారెడ్డి గూడెం కొంగవారి గూడెం ఎర్ర కాలువ జలాశయానికి వరద నీరు భారీగా చేరుతుంది. By Bhavana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..! పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో యనమదుర్రు డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎర్ర కాలువ నుండి నీరు వదలడంతో యనమదుర్రు డ్రెయిన్ 32 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఎడతెరిపిలేని వర్షం.. జలమయమైన రోడ్లు..! కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రధాన రహదార్లు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తాండవ నది నిండుకుండలా మారింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రాజెక్ట్ లకు భారీగా వరదనీరు..! అల్లూరి జిల్లా రంపచోడవరంలో ఎగువ నుండి ప్రాజెక్ట్ లకు భారీగా వరదనీరు చేరుకుంటుంది. భూపతిపాలెం, ముసురుమిల్లి రిజర్వయర్ కు వరద పోటెత్తుతోంది. భూపతిపాలెం రిజర్వాయర్లో వరద పెరుగుతుండడంతో అధికారులు గేటు ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పిఠాపురంలో భారీ వర్షాలు.. కరెంట్ వైర్ రోడ్డుపై తెగిపడటంతో.. పిఠాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువుల్లా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో కరెంట్ వైర్ రోడ్డుపై తెగిపడటంతో తీగ తగిలి ఆవు మృతి చెందింది. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న కరెంటు స్తంభాల వైర్లను అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రానున్న రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా రానున్న రెండురోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దాదాపు ఏపీ అంతటా వర్షాలు పడతాయని చెప్పింది. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: వరదల్లో చిక్కుకున్న 30 మంది.. హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు..! భద్రాద్రి జిల్లా నారాయణపురం కట్ట మైసమ్మ గుడి వద్ద వరదలో చిక్కుకున్న 30 మందిని రెస్క్యూ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో తరలిస్తున్నారు. పరిస్థితిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దగ్గరుండి సమీక్షిస్తున్నారు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏజెన్సీ ప్రాంతాల్లో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు..! తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దేవీపట్నం మండలం లోని గండి పోచమ్మ ఆలయం లోకి పూర్తిగా వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: అల్పపీడనం ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాలో వానలే..వానలు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.గురువారం,శుక్రవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn