/rtv/media/media_files/2024/12/28/P79l9qMKUUKCj6n1Qvuf.jpg)
rains
అల్ప పీడన ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, ములుగు, జనగామ, హన్మకొండ, సూర్యాపేట జిల్లాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి: Agniveers: అగ్నివీరులకు గుడ్‌న్యూస్.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు
తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, విశాఖ, అ్లలూరి జిల్లాలో పలుచోట్ల వర్షాలు, రంపచోడవరంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన, కర్నూలులో ఈదురుగాలులతో పంట నష్టం.. #AndhraPradesh #rains #weatherreport #Telangana #RTV pic.twitter.com/ySggbzcmjS
— RTV (@RTVnewsnetwork) April 6, 2025
ఇది కూడా చూడండి: 57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’
ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఇదిలా ఉండగా ఏపీలోనూ 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ సమయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చూడండి: Jibli Trend: జిబ్లీలో ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారా..అయితే జాగ్రత్త
ఇది కూడా చూడండి: GT VS SRH: హైదరాబాద్ ఇక ఇంటికి వెళ్ళిపోయినట్లే...వరుసగా నాలుగో ఓటమి
telugu-news | latest-telugu-news | AP Weather Alert | telangana weather updates | heavy-rains | today-news-in-telugu | andhra-pradesh-news | latest telangana news | telangana-news-updates