ఆంధ్రప్రదేశ్ Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు. By B Aravind 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Big Alert..! | దూసుకొస్తున్న అల్పపీడనం | Cyclone Alert To Telugu States | IMD Alert | Weather | RTV By RTV 06 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Heavy Rains: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth: భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశం హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ను ఆదేశించారు. By B Aravind 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad Rain: గంట వానకే హైదరాబాద్ ఆగమాగం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు.. వీడియోలు వైరల్! భారీ వర్షాలతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు మోకాళ్ళ లోతుకు నిలిచిపోయాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. By Archana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Rains In Hyderabad | హైదరాబాద్ లో వర్ష బీభత్సం | Hyd Weather Update | Telangana Weather | RTV By RTV 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG News: తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి! తెలంగాణలో ఒక్కసారిగా వాతావరం చల్లబడింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కూడన్పల్లి సమీపంలో ఇద్దరు వ్యవసాయ కూలీలు పిడుగుపాటుకు గురై మృతిచెందారు. By Archana 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 24 గంటలు.. కుమ్ముడే.. ! | Weather Warning For Heavy Rain To Two Telugu States | RTV By RTV 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Heavy Rains Alert To Telugu States | IMD అలర్ట్ 4 రోజులు భారీ వర్షాలు | Telangana Weather Update By RTV 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn