Mancherial Farmers Tragedy Incident | భారీ వర్షాలకు నలుగురు రైతులు మృ-తి | Heavy Rains | RTV
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం..
తెలుగు రాష్ట్రాల్లో ఎండకు అల్లాడిపోతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కలిగించారు. ఆదివారం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
Weather Alert: గుడ్న్యూస్.. తెలంగాణలో ఈరోజు, రేపు వర్షాలు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ నేపథ్యంతో తాజాగా వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఆదివారం, సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
వాతావరణ శాఖ హై అలెర్ట్ | High Alert To Telugu States | Early Monsoon Arrives In Telugu States | RTV
ఈసారి ముందుగానే రుతుపవనాలు.. | Early Monsoon Hits Telangana | Heavy Rains | Weather Report | RTV
Heavy Rain: భారీ వర్షం.. గోడ కూలి ఏడుగురు మృతి
బెంగళూరులో బుధవారం కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఓ ఆస్పత్రి ప్రహారి గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. వీళ్లలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వర్షం పెద్దఎత్తున కురవడం వల్ల బలమైన గాలులు వీయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Heavy rain :హైదరాబాద్లో భారీ వర్షం...ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం ఎండలతో ఉక్కపోతతో ఉన్న వాతావరణం సాయంత్రం వచ్చేసరిగా మేఘావృతం అయింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
Heavy rains : హైదరాబాద్ లో అనుకోని వర్షం...ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన
హైదరాబాద్లో వాతావరణ సమాచారం ప్రకారం ఈరోజు రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక ప్రకారం నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది. సాయంత్రం నుంచి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
/rtv/media/media_files/2026/05/14/heavy-rains-batter-uttar-pradesh-2026-05-14-14-33-38.jpg)
/rtv/media/media_files/2026/05/03/heavy-rains-2026-05-03-20-51-15.jpg)
/rtv/media/media_files/2026/05/03/heavy-rains-2026-05-03-17-34-27.jpg)
/rtv/media/media_files/2026/04/29/7-dead-after-hospital-compound-wall-collapses-during-heavy-rain-in-bengaluru-2026-04-29-20-40-42.jpg)
/rtv/media/media_files/2025/07/25/rain-2025-07-25-08-36-09.jpg)
/rtv/media/media_files/2024/11/30/7nvGRvjhpxjO5eRg9G4K.webp)