నేషనల్ ఢిల్లీని ముంచెత్తిన వానలు..ఎల్లో అలెర్ట్..100 ఏళ్ళల్లో ఇదే మొదటసారి గత వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీని వానలు ముంచెత్తుతున్నాయి. కేవలం 24 గ్ంటల్లో 41.2 మిల్లీ మీటర్ల వాన పడింది. దీంతో ఢిల్లీలో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మరో రెండు రోజులు ఇలానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. By Manogna alamuru 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Rain Alert : కోస్తాకు హై అలెర్ట్ || High Alert To Coastal Andhra || Weather Report || RTV By RTV 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Cyclone Alert : రానున్న 24 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం || Heavy Rains In AP || Weather Report By RTV 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వీడియోలు వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం.. | Heavy Rains To Hit AP || Weather Report | RTV By RTV 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అకాల వర్షంతో తడిసిన 900 బస్తాల ధాన్యం.. | Heavy Rain Effect On Farmers | . Palnadu district | RTV By RTV 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Cyclone Alert : డేంజర్ లో ఏపీ ప్రజలు || Cyclone Effect In Andhra Pradesh || Weather || Rains || RTV By RTV 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం ఏపీ వైపుగా అల్పపీడనం.. నేడు, రేపు జాగ్రత్త! ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారనుంది. దీంతో ఏపీతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచనలు చేసింది. By Kusuma 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునుంది. దీనివల్ల తమిళనాడు, ఏపీ, యానాంలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. By Kusuma 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వాతావరణం AP Rains: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు వెళ్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 16 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn