/rtv/media/media_files/2026/04/29/7-dead-after-hospital-compound-wall-collapses-during-heavy-rain-in-bengaluru-2026-04-29-20-40-42.jpg)
7 Dead After Hospital Compound Wall Collapses During Heavy Rain In Bengaluru
బెంగళూరులో బుధవారం కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఓ ఆస్పత్రి ప్రహారి గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. వీళ్లలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వర్షం పెద్దఎత్తున కురవడం వల్ల బలమైన గాలులు వీయడంతో 'బౌరింగ్ అండ్ లేడీ కర్జన్' అనే ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు ఆ ఆస్పత్రి వద్ద వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులగు గుర్తించారు. స్థానికుల సాయంతో శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య కూడా ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వాళ్లకి మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ వైద్యులకు సూచించారు.
Also Read : పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ TMC, తమిళనాడులో DMK, .. పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
Heavy Rain In Bengaluru
బెంగళూరులో తీవ్ర విషాదం నింపిన కుండపోత వర్షం
— PulseNewsBreaking (@pulsenewsbreak) April 29, 2026
ఓ ఆసుపత్రి ప్రహరీ గోడ కూడా ముగ్గురు పిల్లలు సహా మొత్తం ఏడుగురు మృతి
బలమైన గాలులు వీయడంతో గోడ కూలిందని, పక్కనే నిల్చున్న 7గురు చనిపోయారని పోలీసులు వెల్లడి
మృతుల్లో చిరు వ్యాపారులే ఉన్నారని.. శిథిలాల కింద నుంచి మృతదేహాల్ని వెలికిశామని… pic.twitter.com/nVQMqw597w
Seven people dead as a portion of a compound wall of Bowring Hospital collapsed during heavy rains in Bengaluru.#BengaluruRainspic.twitter.com/0OV4V6cGjH
— Annu Kaushik (@AnnuKaushik253) April 29, 2026
Also Read : అసోం ఎన్నికల పోరు.. హిమంత వ్యూహం ఫలించేనా?
Follow Us