క్రైం Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది! అలోవేరా జ్యూస్ అనుకొని ఓ14 ఏళ్ల బాలిక పురుగుల మందు తాగి మరణించింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. దీపాంజలినగర్ కు చెందిన నిధి కృష్ణ అనే బాలికకు రోజూ అలోవెరా జ్యూస్ తాగే అలవాటు ఉంది. అయితే ఎప్పటిలాగే ఇంట్లో ఉన్న బాటిల్ తీసుకొని తాగేసింది. By Krishna 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Heroine Ranya Rao: రన్యారావు నుంచి విడాకులు ఇప్పించండి.. ప్లీజ్ ఆమెతో ఇక ఉండలేను, విడాకులు ఇప్పించండి అంటున్నారు రన్యారావు భర్త జతిన్ హుక్కురి. ఆమె అరెస్ట్ కాక ముందు నుంచే తాను దూరంగా ఉంటున్నానని చెప్పారు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చినా కలిసి ఉండడం అసాధ్యమని అర్జీని పెడుతున్నారు. By Manogna alamuru 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bengaluru Rathotsavam: బెంగళూరులోని రథోత్సవంలో అపశ్రుతి.. ఒకరు మృతి బెంగళూరులోని హుస్కూరులో మద్దూరమ్మ ఆలయ రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గాలికి రెండు రథాలు కూలిపోవడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. గాలి వల్ల 150 అడుగుల రథం నేలకొరిగింది. దీంతో ఓ భక్తుడు రథాల కింద చిక్కుకుని మరణించాడు. By Kusuma 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bengaluru: రోజుకు రూ.5000 ఇచ్చి పరుపెక్కు.. కాదని చెయ్ వేస్తే- భార్య వేధింపులతో పోలీస్ స్టేషన్‌కు భర్త! నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఒప్పుకున్నాను. పిల్లలను కనడానికి కాదంటూ ఓ భార్య తన భర్తను రెండేళ్లుగా వేధిస్తుంది. డైలీ రూ.5వేలు ఇస్తేనే కాపురం చేస్తాను, లేదంటే చనిపోతాను అనడంతో అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Karnataka: వృద్ధ దంపతులకు బ్యాంకు మేనేజర్ టోకరా.. రూ.50 లక్షలు మోసం కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్ వృద్ధ దంపతుల నుంచి రూ.50 లక్షలు కాజేసిన ఘటన చోటుచేసుకుంది. చివరికి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ బ్యాంకు మేనేజర్‌ను అరెస్టు చేశారు.పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దారుణం.. హోలీ రోజు ఫుల్‌గా తాగి కొట్టుకుని చనిపోయిన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్! బెంగళూరులో హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ముగ్గురు కార్మికులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By Krishna 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sri Chaithanya Institutions : దేశ వ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీల్లో సోదాలు.. భారీగా అక్రమాలు? దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నైలలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bengaluru: ఎంతకు తెగించార్రా.. ఒకడ్ని నమ్మి హోటల్ కు వెళ్తే.. నలుగురు కలిసి అత్యాచారం! బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఒక మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ప్రస్తుతం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఇంకా ఒకరు పరారీలో ఉన్నారు. బాధిత మహిళ క్యాటరింగ్ సర్వీసెస్‌లో పనిచేస్తుందని పోలీసులు తెలిపారు. By Krishna 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bengaluru: నా టైమంతా వేస్ట్ చేశారు..పీవీఆర్ ఐనాక్స్ పై దావా బోలెడన్ని యాడ్స్ వేసి నా సమయాన్ని అంతా వృధా చేశారంటూ పీవీఆర్ ఐనాక్స్ , బుక్‌మై షోలపై ఓ వ్యక్తి దావా వేశారు. దీనిపై తాజాగా విచారించిన వినియోగదారుల కమిషన్ కోర్టు ఆ వ్యక్తికి రూ.65 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పింది. By Manogna alamuru 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn