Latest News In Telugu Bengaluru Rains: అండర్‌పాస్ ప్రమాదాలపై బెంగళూరు మహానగర పాలక సంస్థ ప్రత్యేక ఫోకస్! భారీ వర్షాల నేపథ్యంలో బెంగళూరు మహానగర పాలిక సంస్థ (BBMP) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు వరదలతో నిండిన అండర్‌పాస్‌లలో మునిగిపోకుండా ముందస్తుగా ప్రమాదాలను తగ్గించడానికి మెరుగైన చర్యలు చేపట్టింది. మూడు రకాల నివారణ చర్యలు అమలు చేసింది. By srinivas 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru Rave Party: రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు.. బెంగళూరులోనే హేమ బెంగళూరు రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 30 మంది యువతులు,71 మంది పురుషులు ఉన్నారు. బెంగళూరు పీఎస్‌కు వెళ్లిన మెడికల్ టీమ్స్ అందరి దగ్గర బ్లడ్ శ్యాంపుల్స్ సేకరిస్తున్నాయి. నటి హేమ ప్రస్తుతం బెంగళూరు పీఎస్‌లోనే ఉన్నారు. By B Aravind 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Science : ఖగోళంలో అద్భుతం..జీరో షాడో డే ఈరోజు ప్రతీ ఏడాది ఒకరోజు అద్భుతం జరుగుతుంది. సూర్యుడు అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు ఏ వస్తువు లేదా మానవుని తాలూకా నీడా కనబడదు. ఇలా కేవలం ఏడాదిలో ఒక రోజు మాత్రమే జరుగుతుంది. మూములుగా అయితే మిగతా అన్ని రోజుల్లో సూర్యుడు ఏ పొజిషన్లో ఉన్నా కూడా నీడ ఉంటుంది. By Manogna alamuru 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Karnataka: కర్ణాటకలో భారీ వర్షం..నీట మునిగిన పలు ప్రాంతాలు! నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న కర్ణాటక ప్రజలు కాస్త చల్లబడ్డారు. చాలా రోజుల తరువాత కర్ణాటకలో భారీ వర్షం కురిసింది. దీంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. రాష్ట్రంలో చాలా కాలం నుంచి ప్రజలు తాగు నీటికి నానా కష్టాలు పడుతున్నారు. By Bhavana 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru:270సార్లు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ..1.36 లక్షల జరిమానా అస్సలు ఈమెకు ట్రాఫిక్, రూల్స్ అనేవి ఒకటి ఉంటాయని తెలియదు కాబోలు. చేతిలో బండి ఉంది నడిపేయడమే అనుకుంది. అందుకే ఒకటి , రెండుసార్లు చూశారు ట్రాఫిక్ పోలీసులు..తరువాత మొత్తం అన్నింటికీ కలిపి 1.36 లక్షల చలానా కట్టాలని నోటీసులు పంపారు. By Manogna alamuru 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu బెంగళూరులో వర్షం కురిసి 140 రోజులు! కొన్ని దశాబ్దాల్లోనే ఎన్నడూ చూడని కరవును ప్రస్తుతం బెంగళూరు నగరం చవిచూస్తోంది. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క.. బెంగళూరు నగరవాసులు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. అసలు బెంగళూరు నగర నీటి సమస్యకు పరిష్కారం ఎప్పుడు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. By Durga Rao 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ ఒకరోజు డెలివరీ ఏజెంట్.. మహిళా మేనేజర్ అనుభవాలు వైరల్! బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ మహిళా ఉద్యోగి ఒక రోజు స్విగ్గీలో డెలివరీ ఏజెంట్‌గా పనిచేశారు. ఆ ఉద్యోగి తన పుడ్ డెలివరీ సమయంలో ఎదురైన సంఘటనలు లింక్డిన్లో పోస్ట్ చేశారు. ఇది చదివిన చాలా మంది ఆమెను ప్రశంసించారు. By Durga Rao 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral News: జస్ట్ మిస్.. లేదంటే ప్రాణాలు పోయేవి..! బెంగళూరులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై గంగిరెద్దు దాడి చేసింది. దీంతో ట్రక్కు కింద పడబోయాడు ఆ యువకుడు. అయితే, వెంటనే డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహాలక్ష్మీ లేఅవుట్ సమీపంలో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. By Jyoshna Sappogula 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uber: అరే ఏంట్రా ఇదీ..ఊబర్ బిల్లు కోటి రూపాయలు రావడమేంట్రా.. ఊబర్ క్యాబ్‌ల బిల్లు కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏకంగా కోట్లలో ఛార్జీలు చూపిస్తూ కస్టమర్లకు ఫాక్లు ఇస్తున్నాయి. మొన్న గురుగావ్‌లో ఒక వ్యక్తికి 7 కోట్ల ఛార్జీ చూపిస్తే..ఇవాళ బెంగళూరులో తెలుగు వ్యక్తి కోటి ముప్పైలక్షలు బిల్లు చూపించింది. By Manogna alamuru 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn