Latest News In Telugu Rameshwaram Cafe blast: బెంగళూరు కేఫ్ పేలుడు కేసు.. నిందితులు ఒక్కొక్కరిపై రూ.10 లక్షల రివార్డు! బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో ఇద్దరు కీలక నిందితుల అరెస్టుకు NIA ప్రయత్నిస్తోంది. ఈ నిందితుల ఆచూకీ తెలిపిన వారికి ఒక్కొక్కరిపై రూ.10 లక్షల రివార్డును ఎన్ఐఏ ప్రకటించింది. మార్చి 1న బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్‌లోని ITPL రోడ్లో ఉన్న కేఫ్‌లో IED పేలుడు సంభవించింది. By Trinath 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru: బైక్ డ్రైవ్ చేస్తూ ల్యాప్ టాప్ లో జూమ్ మీటింగ్.. వైరల్ అవుతోన్న బెంగళూరు ఐటీ ఉద్యోగి వీడియో! ఈ రోజుల్లో జాబ్ చేయడం అత్యంత కష్టం అయిపోయింది. ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు. జాబ్ నిలపడం కోసం రకరకాల ఫీట్లు చేస్తు్న్నారు. తాజాగా బెంగళూరులో బైక్ మీద వెళుతూ ల్యాప్ ట్యాప్ మీద పనిచేస్తునన వ్యక్తి వీడియో సోసల్ మీడియాలో వైరల్ అయింది. By Manogna alamuru 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Betting Kills : క్రికెట్ బెట్టింగ్ వ్యసనం.. రూ.1.5 కోట్ల అప్పు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకే! కర్ణాటకలోని చిత్రదుర్గలో 24 ఏళ్ల రంజీత ఆత్మహత్య చేసుకుంది. రంజీత భర్త దర్శన్ క్రికెట్ బెట్టింగ్‌ల్లో మూడేళ్లుగా రూ.1.5 కోట్లు పొగొట్టుకున్నాడు. అప్పు తీసుకోని మరీ బెట్టింగ్‌లు వేశాడు. వడ్డీ కట్టమని దర్శన్ భార్యను అప్పు ఇచ్చిన వాళ్లు వేధిస్తుండడంతో ఆమె సూసైడ్ చేసుకుంది. By Trinath 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Metro: మెట్రో స్టేషన్ లో బహిరంగ హస్తప్రయోగం.. సిబ్బందిపై మహిళల ఫిర్యాదు! బెంగళూరులో మరో షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. మహిళా ప్రయాణికురాలితో మెట్రో ఉద్యోగి అనుచితంగా ప్రవర్తించాడు. ఫ్లామ్ ఫామ్ పై నిలబడి ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ బహిరంగంగా హస్త ప్రయోగం చేశాడు. దీన్ని వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. By srinivas 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru : బెంగళూరు మేఘనా ఫుడ్స్ మీద ఐటీ దాడులు బెంగళూరుకు చెందిన మేఘనా ఫుడ్స్ గ్రూప్ మీద కర్ణాటక, గోవా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కోరమంగళ, ఇందిరానగర్‌లోని కార్యాలయాలు సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bengaluru : బెంగళూరు వాసులకు గుడ్‌న్యూస్..రానున్న రోజుల్లో వర్షాలు బెంగళూరు నీటి కష్టాలు తీరుతాయి అంటోంది వాతావరణ శాఖ. మండే ఎండలకు చెక్ పెడుతూ బెంగళూరులో వర్షాలు పడనున్నాయని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రలో మొదలైన వర్షాలు బెంగళూరుకు కూడా వ్యాపిస్తాయని చెబుతోంది. By Manogna alamuru 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bengaluru : కారు పార్కింగ్ కోసం భార్యభర్తలను చితకబాదిన పొరుగింటి వారు! బెంగళూరులో ఓ వ్యక్తి తన కారును అపార్ట్ మెంట్ ముందు ఖాళీ ప్రదేశంలో పార్క్ చేశాడు. దానిని చూసిన పొరుగింటి వారు ఆ కారును అక్కడి నుంచి తీయాలని వారితో వాగ్వాదానికి డమే కాకుండా వారిని చితకబాదారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.. By Bhavana 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Azaan-Bhajan: 'ఆజాన్ కోసం నీ భజన ఆపు..' దుకాణదారుడిపై దాడి! బెంగళూరులో ఆజాన్ సందర్భంగా బిగ్గరగా ఓ మతానికి చెందిన పాటను ప్లే చేసినందుకు ఓ దుకాణదారుడిని కొందరు యువకులు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిద్దన్న లేఅవుట్ ప్రాంతంలో దుకాణదారుడిపై దాడి జరిగింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: బెంగళూరులో ఉజ్బెకిస్థాన్ మహిళ మర్డర్.. తలుపులు మూసి దారణం! బెంగళూరులో దారుణం జరిగింది. టూరిస్ట్ గా వచ్చిన ఉజ్బెకిస్థాన్ కు చెందిన 37 ఏళ్ల జరీన్ అనే మహిళ ఓ హోటల్ గదిలో శవమై కనిపించింది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. By srinivas 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn