Breakfast : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక 6 రోజులు.. 5 రకాల టిఫిన్లు
సర్కార్ బడుల్లో పిల్లలకు అందజేసే బ్రేక్ ఫాస్ట్‌కు సంబంధించి అధికారులు కొత్త మెనూను సిద్ధం చేశారు. వారంలో 6 రోజులు 5 రకాల టిఫిన్లను పిల్లలకు అందజేయనున్నారు. రెండు రోజుల పాటు మిల్లెట్ ఇడ్లీ, ఒక రోజు మిల్లెట్ ఉప్మాతో పాటు మూడు రోజులు రాగిజావ అందజేస్తారు.
/rtv/media/media_files/2026/03/27/kavitha-2026-03-27-16-40-33.jpg)
/rtv/media/media_files/2026/03/27/millet-2026-03-27-16-00-27.jpg)
/rtv/media/media_files/2026/03/26/sri-rama-navami-2026-03-26-19-04-44.jpg)
/rtv/media/media_files/2026/03/25/tgpsc-otr-2026-03-25-21-31-06.jpg)
/rtv/media/media_files/2024/12/27/SqqPDiUIUfauGPwy8T9j.jpg)
/rtv/media/media_files/2026/03/25/harish-rao-1-2026-03-25-15-30-48.jpg)
/rtv/media/media_files/2026/03/25/alwal-1-2026-03-25-15-03-58.jpg)
/rtv/media/media_files/2025/09/07/chicken-shopes-2025-09-07-09-40-26.jpg)
/rtv/media/media_files/2026/03/25/jeevan-reddy-2026-03-25-13-42-03.jpg)
/rtv/media/media_files/2025/03/01/T8c3c6jIp1fedxLQglnB.jpg)