తెలంగాణ Hyderabad: డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని లక్షలు కొట్టేశాడు, తీరా చూస్తే! కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ దాస్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని విడతల వారీగా డబ్బులు కట్టించుకున్నాడు. నకిలీ తాళాలు, డాంక్యుమెంట్లు వారికి ఇచ్చాడు. తీరా వారు ప్లాట్ల వద్దకు వెళ్లి చూడగా వేరే వారు ఉండటంతో షాక్ అయ్యారు. By Seetha Ram 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bandi Sanjay: KTR, హరీష్ మధ్య కొట్లాట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు! TG: బీఆర్ఎస్లో కేటీఆర్, హరీష్ రావు మధ్య పంచాయితీ నడుస్తోందని అన్నారు బండి సంజయ్. ఒకరికొకరికి పడడం లేదని ఆరోపించారు. అసలు కేసీఆర్ లేకపోతే కేటీఆర్‌ను ఎవరు పట్టించుకుంటారు? అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను వదలము అని హెచ్చరించారు. By V.J Reddy 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: 'రేవంత్‌ను చంపేందుకు కుట్ర' TG: కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జన్వాడ ఫాంహౌస్ వాస్తవాలు బయటపెట్టినందుకు నాడు ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డిని 40 రోజులు జైల్లో వేసి.. అండర్‌ట్రయల్ ముద్దాయిగా ఉంచి.. చంపాలని చూశారని ఆరోపించారు. By V.J Reddy 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: టీడీపీలోకి బాబుమోహన్! TG: మాజీ మంత్రి, నటుడు బాబుమోహన్ టీడీపీలో చేరారు. తాను ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాబు మొహం కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. By V.J Reddy 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medigadda Barrage: మేడిగడ్డ అందుకే కుంగింది.. విజిలెన్స్ రిపోర్ట్ లో సంచలన అంశాలు! TG: మేడిగడ్డ బ్యారేజీకి ఫౌండేషన్ లాంటి సీకెంట్ పైల్స్ ఫెయిల్ అవ్వడం వల్లే బ్యారేజీ కుంగిందని విజిలెన్స్ నివేదిక తేల్చింది. వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం వల్లే దానికి నష్టం జరిగిందని పేర్కొంది. 2019లోనే ఈ బ్యారేజి డ్యామేజీ అయినట్లు తెలిపింది. By V.J Reddy 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG: రేవంత్ సర్కార్ శుభవార్త.. విద్యుత్ బిల్లుల పెంపుపై కీలక నిర్ణయం తెలంగాణ ప్రజలకు రేవంత్ దీపావళి సందర్భంగా ఓ శుభవార్తను చెప్పింది.విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదలను ఈఆర్సీ తిరస్కరించింది. ఏ కేటగిరిలోనూ విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ స్పష్టం చేసింది. By Bhavana 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Vs TGSP: బానిస బతుకులు బతుకుతున్నాం..! రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం అమలు చెయ్యాలని టీజీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తమ బాధను అర్ధం చేసుకోవాలని అన్నారు. By Bhavana 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు! TG: సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో స్వల్ప మార్పులు చేశారు. టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారిని సీఎం నివాసం వద్ద భద్రత విధుల్లో నుంచి తొలిగించారు. వారి స్థానంలో సిటీ ఆర్మ్డ్ రిజర్వు(కార్) సిబ్బందిని నియమించారు. By V.J Reddy 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణలో 6లక్షల రేషన్ కార్డులు రద్దు! TG: సంక్షేమ పథకాలకు ఆధారం కావడంతో కొత్త రేషన్‌కార్డుల కోసం రాష్ట్రంలో లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్తగా 6,47,479 కార్డులు జారీ అయ్యాయి. అదే సమయంలో వివిధ కారణాలతో 5,98,000 కార్డులను రద్దుచేశారు. By V.J Reddy 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn