తెలంగాణ TG:ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ ఆర్టీసీ మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లాభాల బాటలో పయనిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు స్పష్టం చేశారు. By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Basara: అయ్యో.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్ బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ స్వాతిప్రియ సూసైడ్ లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. అమ్మా, నాన్న క్షమించండి. సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది. నాన్న మీరు స్మోకింగ్ మానేయండి. నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి అంటూ ఆ లెటర్ లో రాసుకొచ్చింది. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో HYDలో విషాదం ఘటన వెలుగుచూసింది. KPHBలోని ఆంజనేయస్వామి గుడిలో విష్ణువర్ధన్ చనిపోయాడు. ఉదయం ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్! TG: సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్. రేవంత్ పాలనలో అన్ని వర్గాల ప్రజలను ఇక్కట్లు పడుతున్నారని ఫైర్ అయ్యారు. అసమర్థ మూర్ఖ ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆరే కావాలనుకుంటున్నారని అన్నారు. By V.J Reddy 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఛీ ఛీ.. ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఫిజిక్స్ టీచర్ బాగోతం బట్టబయలు బుద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ వేణుగోపాల్ రావు బాగోతం బయటపడింది. స్పెషల్ క్లాస్ పేర్లతో విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై మహిళ టీచర్ ప్రశ్నించడంతో ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో మహిళా టీజర్ ఎంఈవోకు ఫిర్యాదు చేయడంతో సస్పెండ్ చేశారు. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BREAKING: సీఎం రేవంత్ ఇలాఖాలో హైటెన్షన్.. ఇంటర్నెట్ బంద్! TG: సీఎం రేవంత్ ఇలాకాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులపై దాడి ఘటనలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థిని అదుపులో ఉంచేందుకు కొడంగల్, దుద్యాల, బొంరాస్పేట్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. By V.J Reddy 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ RTVతో అఘోరి.. నా విశ్వ రూపం చూపిస్తా.. వాడి మర్మాంగాలు కొస్తా! లేడీ అఘోరీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆర్టీవీతో మాట్లాడింది. సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించను అని తెలిపింది. రెండు రోజుల్లో తెలంగాణలో శివ తాండవం జరగబోతుందని.. ఆడపిల్ల మీద చేయి వేసినవాడి మర్మాంగాలు కోసేస్తా అని అఘోరీ చెప్పుకొచ్చింది. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ దొంగలతో కానిస్టేబుల్ దోస్తీ.. చివరికి వారిచేతిలోనే హతం, కారణం ఇదే! ఈజీ మనీ కోసం దొంగలతో జట్టుకట్టి ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీసు, డబ్బు పంపకాల్లో తేడా వచ్చి వారి చేతిలోనే దారుణహత్యకు గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని సరూర్నగర్ పరిధిలో జరిగింది. By Seetha Ram 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అమృత్ టెండర్లలో రేవంత్ కుంభకోణం.. కేంద్రమంత్రికి కేటీఆర్ ఫిర్యాదు! అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిన ఈ టెండర్లపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn