తెలంగాణ IAS Officers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ.. తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 13 మంది ఐఏఎస్, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సర్వేలు సరే.. పథకాలేవి ? పాలనేది ? రేవంత్ : కేటీఆర్ రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేలు సరే.. పథకాలేవి ? పాలనేది ? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్‌పై కోపాన్ని రైతులు వాళ్లపై చూపిస్తున్నారు: హరీష్ రావు వికారాబాద్ జిల్లాలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులపై జనం తిరగబడిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రేవంత్‌పై తిరగబడని వర్గం ఏదైనా ఉందా అంటూ విమర్శించారు. రైతులు సీఎంపై ఉన్న కోపాన్ని అధికారులపై చూపిస్తున్నారన్నారు. By B Aravind 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కేటీఆర్ ఢిల్లీకి అందుకే వెళ్తున్నారు.. బాంబ్ పేల్చిన మంత్రి పొన్నం ఫార్ములా ఈ-రేసు అక్రమాలకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేటీఆర్ ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా పోలీసుల విచారణకు సహకరించాలని సవాలు విసిరారు. By B Aravind 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Kodangal: కలెక్టర్ పై దాడి చేసిన వారికి బిగ్ షాక్.. రంగంలోకి డీజీపీ! వికారాబాద్ జిల్లా లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి దాడిని తీవ్రంగా ఖండించారు. ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కవితకు బెయిల్ ఎలా వచ్చిందో మాదగ్గర ఆధారాలున్నాయి.. పొంగులేటి ! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దొరపాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కవితకు బెయిల్ ఎలా వచ్చిందో తమ దగ్గర ఆధారాలున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: ఆరాంఘర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం హైదరాబాద్ ఆరాంఘర్ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మహీంద్ర షో రూం వెనుక ఉన్న ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్ లో విచారణకు రావాలని ఆదేశించారు. అనారోగ్యం కారణంగా రాలేనని లింగయ్య చెప్పినట్లు సమాచారం. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: ఫామ్ హౌజ్ లో బెంజ్ కారు నడిపిన కేసీఆర్.. వీడియో వైరల్! కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎర్రవెళ్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్ స్వయంగా బెంజ్ కారు నడిపి అలరించారు. పట్లోల్ల కార్తీక్ రెడ్డిని పక్కన కూర్చో బెట్టుకొని తన పంటల గురించి వివరించారు. ఫొటో, వీడియో వైరల్ అవుతున్నాయి. By srinivas 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn