రాజకీయాలు హోలీ వేడుకల్లో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య డ్యాన్స్ ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తుర్కపల్లి మండలం నాగాయపల్లి తండాలో గిరిజన బంజారాలతో కలసి హోలీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో హోలీ వేడుకలను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. By Nikhil 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Murder: భర్త హత్యకు పుస్తెల తాడు అమ్మి మరీ సుఫారీ! వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నాడని భర్తను అడ్డుతొలగించుకునేందుకు భార్య తన పుస్తెల తాడునే అమ్మి సుఫారిగా ఇచ్చింది. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లిలో మార్చి 17న జరిగింది. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నకిరేకల్ లో హోళీ సంబరాలు.. ఎమ్మెల్యే వేముల మాస్ డ్యాన్స్ నకిరేకల్ లో ఎమ్మెల్యే వీరేశం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. కాంగ్రెస్ శ్రేణులు, యువతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా ఆయన చేసిన డ్యాన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. By Nikhil 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై! బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. నల్గొండ ఎంపీ టికెట్ తనకు కేటాయించకపోవడంతో బీఆర్ఎస్ను వీడుతున్నట్టు ప్రకటించారు. ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. By srinivas 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: భువనగిరి, నల్గొండ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు కేసీఆర్. తాజాగా మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ , నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి పేర్లను ప్రకటించారు. By V.J Reddy 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Chevella Ranjith Reddy: మంత్రులను కలిసిన చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. By Nikhil 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Politics: ఆయనను చేర్చుకుంటే నేను పోతా.. కాంగ్రెస్ కు భువనగిరి ఎమ్మెల్యే అల్టిమేటమ్! కాంగ్రెస్ లో చేరి భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయనను చేర్చుకుంటే తన దారి తాను చూసుకుంటానని ఆయన పార్టీకి తేల్చి చెప్పినట్లు సమాచారం. By Nikhil 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ MP Elections 2023: సూర్యాపేటలో నగదు పట్టివేత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా చిల్లేపల్లి చెక్ పోస్టు వద్ద రూ.2,23,500 నగదును పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. By Nikhil 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: ఆర్టీసీ బస్సు ఢీ.. ప్రభుత్వ ఉద్యోగి మృతి! ఆర్టీసీ బస్సు ఢీ కొని ప్రభుత్వ ఉద్యోగి దుర్మరణం చెందాడు. కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ గా పనిచేస్తున్న సింగరి నరేష్ బైక్ పై ఇంటికి వెళ్తున్న క్రమంలో నకిరేకల్ వద్ద బస్సు టైర్ల కిందపడి మరణించాడు. ఓవర్ టెక్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn