Latest News In Telugu Trains: నెల రోజుల పాటు రైళ్లు బంద్! సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని కాజీపేట, సిర్పూర్ కాగజ్నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను సుమారు నెలరోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Adilabad Murder: ప్రియుడి కోసం భర్తను చంపించిన భార్య TG: అదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం భర్తను కాటికి చేర్చింది భార్య. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని భర్త జాదవ్ గజానంద్ను రౌడీలకు సుపారీ ఇచ్చి హత్య చేయించింది భార్య. ఈ ఘటన రెండురోజుల క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. By V.J Reddy 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: ఆస్తి కోసం కన్నతల్లినే చంపేశాడు..ఎలా దొరికాడంటే! సిద్దిపేట జిల్లా.గంగాపూర్ గ్రామంలో మల్లయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సత్తవ్వ.. రెండో భార్య పోషవ్వ. వీరిలో సత్తవ్వ పేరు మీద ఐదెకరాల భూమి ఉండగా..దాని కోసం కొడుకు చంద్ర శేఖర్ నిత్యం గొడవపడుతుండేవాడు. ఆ భూమి కోసం కన్న తల్లిని హత్య చేశాడు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Jobs: సింగరేణిలో ఉద్యోగాలు..ఇక లైఫ్ సెటిల్ అయినట్లే! కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ...వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో మొత్తం 327 ఖాళీలను పూర్తి చేసేందుకునోటిఫికేషన్ విడుదల అయ్యింది. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TG & AP Rains: భారీ వర్షాలు.. వచ్చే వారం రోజులు జాగ్రత్త! వచ్చే వారం రోజులపాటు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. By V.J Reddy 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రామోజీరావు కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ పరామర్శ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. By Nikhil 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: ఆగం చేసిన ఆధార్ కార్డు.. భర్త పేరుందని గ్రూప్1 పరీక్షకు నో ఎంట్రీ! ఆధార్ కార్డులో తండ్రి బదులు భర్త పేరు చేర్చడంతో ఓ గ్రూప్ 1 అభ్యర్థి పరీక్షకు దూరమైంది. అప్లికేషన్ తర్వాత పెళ్లి జరిగిందని, కొత్త ఆధార్ కార్డు అని చెప్పినా అధికారులు అనుమతించలేదు. దీంతో సదరు యువతి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వివరాల కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok sabha: ఆదిలాబాద్ లో ఆ పార్టీదే హవా.. RTV సంచలన స్టడీ రిపోర్ట్! తెలంగాణ పార్లమెంటు ఫలితాలపై ఇప్పటికే RTV సంచలన రిపోర్ట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా జూన్ 4న తుది ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో నెలరోజుల క్రితం RTV ఇచ్చిన స్టడీ రిపోర్ట్ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి..? దీనివల్ల ఫలితాల్లో ఏం మార్పు ఉండబోతుందో చూద్దాం. By srinivas 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Alleti Maheshwar Reddy: దమ్ముంటే తెలంగాణ లోగో నుంచి చార్మినార్ ను తొలగించండి: రేవంత్ సర్కార్ కు బీజేపీ సవాల్ చిహ్నంలో చార్మినార్ ను తొలగించే దమ్ము, ధైర్యం మీకుందా అంటూ కాంగ్రెస్ నేతలను బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. చార్మినార్ ను లోగో నుంచి తొలగించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. కాకతీయ తోరణం లోగో నుంచి తీసివేయాలని అనుకోవడం శోచనీయమన్నారు. By Nikhil 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn