కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. బీజేపీ అభ్యర్థి గెలుపు ఖాయమా?

కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మైల్ అంజిరెడ్డి రెండో రౌండ్ లోనూ ఆధిక్యం కనబరుస్తున్నారు. రెండో రౌండ్ ముగిసే సమయానికి ఆయన 1,492 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. బీ

New Update
Karimnagar MLC Elections Counting Updates

Karimnagar MLC Elections Counting Updates

కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మైల్ అంజిరెడ్డి రెండో రౌండ్ లోనూ ఆధిక్యం కనబరుస్తున్నారు. రెండో రౌండ్ ముగిసే సమయానికి ఆయన 1,492 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డికి 14,690 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి 13,198 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 10,746 ఓట్లు లభించాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు