Latest News In Telugu Health Tips : మహిళలకు విటమిన్ సి ఎందుకు ముఖ్యమైనదో తెలుసా.. ? ఎక్కువ ఎక్కడ దొరుకుతుందంటే! విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ధమని కణజాల పెరుగుదల, మృదులాస్థికి ముఖ్యమైనది. ఆరోగ్యంతో పాటు, విటమిన్ సి మహిళల చర్మం, జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది.గర్భధారణ సమయంలో మహిళలు విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. By Bhavana 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Exercise : వ్యాయామం చేస్తే మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ ప్రయోజనం.. వ్యాయామం చేస్తే.. మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ మేలు ఉందని తాజాగా ఓ అధ్యయనంలో బయటపడింది. వాకింగ్ చేయడం, కాస్త వేగంగా పరిగెత్తడం, ఆటలు ఆడటం చేస్తే ఆడవారికి అకాల మరణం ముప్పు 24 శాతం తగ్గాగా.. ఇంతే స్థాయిలో చేసే మగవారికి అకాల మరణం ముప్పు 15 శాతం తగ్గింది. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మగవాళ్లకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్..లక్షణాలు ఇవే..!! పురుషులకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు అంటున్నారు. నొప్పిలేకుండా గడ్డలు, రొమ్ము కణజాలంలో గట్టిపడటం, రొమ్మును కప్పి ఉంచే చర్మంలో ఎరుపు, ముడతలు, వాపు వంటి మార్పులు ఉంటే పురుషులలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లే అని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: హే రేవంత్.. యే క్యా హువా! బస్సుల్లో మహిళలు ఈ పనులు కూడా చేస్తున్నారే! టీఎస్ఆర్టీసీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంట్లో బోర్ కొడుతుందని ఇద్దరు మహిళలు బస్సులో ప్రయాణిస్తూ బీడీలు చుడుతున్న వీడియో వైరల్ అవుతోంది. 'హే రేవంత్ రెడ్డి, హే ఉత్తమ్ కుమార్ రెడ్డి, యే క్యా హువా! బస్సుల్లో ఇలా కూడా చేస్తారా' అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. By srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మాకు ఫ్రీ వద్దు.. బస్సు టికెట్ కొంటామంటున్న అక్కడి మహిళలు ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం గవర్నమెంట్ మహిళా టీచర్స్ ఆదర్శవంతమైన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ఆర్టీసీ అందించే ఫ్రీ టికెట్ తమకు వద్దని, టికెట్ తీసుకుని గవర్నమెంట్ కు తమవంతు ఆర్థిక సహాయం అందిస్తామని ముందుకొచ్చారు. మంచి మనసుతో మరింతమంది స్ఫూర్తిగా నిలవాలని కోరారు. By srinivas 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : ఓ మహిళగా బాధపడుతున్న.. కవిత ట్వీట్ రాజ్యసభలో రుతుక్రమ పోరాటాలను కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ జీ కొట్టిపారేయడం పట్ల ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఋతుస్రావం ఎంపిక కాదు.. ఇది జీవ వాస్తవికత అని ఆమె అన్నారు. కేంద్రమంత్రి మాటను ఆమె ఖండించారు. By V.J Reddy 15 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu City Buses : మహిళలకు సిటీ బస్ లో ఫ్రీ జర్నీ ఉంటుందా? ఉండదా?.. క్లారిటీ ఇచ్చిన ఆర్టీసీ! సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Abdul Bari Siddiqui: లిప్స్టిక్ వేసుకునే ఆడవాళ్లకు రిజర్వేషన్ అవసరమా? లిప్ స్టిక్ వేసుకునే ఆడవాళ్లకి రిజర్వేషన్ ఇవ్వడం ఎందుకు అంటున్నారు ఆర్జేడీ(RJD) సీనియర్ నేత ఒకరు. లిప్ స్టిక్ వేసుకుని, బేబీ కటింగ్ హెయిర్ స్టైల్ తో ఉండే ఆడవాళ్లు..మహిళా రిజర్వేషన్ బిల్లు అంటూ నానా రచ్చ చేస్తున్నారని ఆర్జేడీ నేత అబ్దుల్ బారి (Abdul Bari Siddiqui)వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. By Bhavana 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn