Missing Case: మణిపుర్లో మహిళలు, చిన్నారులు మిస్సింగ్
మణిపూర్‌లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు
మణిపూర్‌లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని మరోసారి అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్నిరద్దు చేసింది.
స్త్రీల చర్మం 30 ఏళ్ల తర్వాత వదులుగా మారడం ప్రారంభమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మహిళలు తమ ఆహారంలో బొప్పాయిని చేర్చుకోవాలి. విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఈ పండు ముడతలు రాకుండా చేస్తుంది.
ఆడ బిడ్డల జోలికి వస్తే..అదే వారికి చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం తప్పు చేసేవారిలో కనిపించేలా పోలీసు శాఖ పని చేయాలన్నారు.
యూపీ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ శుభవార్తను చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ...ఆగస్టు 18వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని యోగి తెలిపారు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం, ఎల్ఐసీ ఆదర్షి పథకం, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్‌లో మహిళలు పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో 8.2శాతం వడ్డిరేటు ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో 7.5 శాతం వడ్డీని పొందవచ్చు!
భర్తల మద్యం అలవాటు మాన్పించాలనుకున్న మహిళలకు మధ్య ప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా చేసిన ఓ వింత ఘటన హాట్ టాపిక్ గా మారింది.భర్తల మద్యం అలవాటు మాన్పించాలంటే వారిని ఇళ్లలోనే మద్యం సేవించమని చెప్పాలని మహిళలకు తెలిపారు.
AP: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జులై 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. TGలో రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న పద్ధతినే అనుసరించి విధివిధానాలు రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
2020లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం ఆలస్యంగా గర్భం దాల్చే ధోరణి పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అధ్యయనం ప్రకారం, మహిళలు గర్భం దాల్చడానికి సరైన వయసు ఏదీ..? లేట్ ప్రెగ్నెన్సీ కారణంగా ఎదురయ్యే సమస్యలేంటి తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్ళండి.