5 States Election Result Promo | మమతపై మోదీ ఓడిపోతారా! | TVK Vijay | Mamata Banerjee | PM Modi | RTV
West Bengal Election Result | గెలుపు మనదే.. మమతా ధీమా.. | Mamata Banerjee | TMC | Modi | RTV
BIG BREAKING: సంచలన అప్డేట్.. పశ్చిమ బెంగాల్లో మళ్లీ ఎన్నికలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ ఎన్నికల్లో15 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.
Mamata Banerjee : ఈవీఎంలు ముట్టుకుంటే చావు-బతుకుల పోరాటమే.. మమతా బెనర్జీ వార్నింగ్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈవీఎంల భద్రత విషయంలో చాలా సీరియస్ అయ్యారు. ఓటింగ్ యంత్రాలతో ఎవరైనా ఆటలాడితే లేదా లెక్కింపులో మోసం చేయడానికి ప్రయత్నిస్తే, అది చావు-బతుకుల పోరాటం అవుతుందని ఆమె గట్టిగా హెచ్చరించారు.
వెస్ట్ బెంగాల్ లో దీదీ పని ఖతం..? | Today's Chanakya Exit Polls | West Bengal | Mamata | Modi | RTV
West Bengal: పశ్చిమ బెంగాల్లో TMCదే అధికారం.. సునీల్ మౌర్య సంచలన సర్వే
పశ్చిమ బెంగాల్లో ఈసారి బీజేపీ అధికారంలోకి రానుందని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. పీపుల్స్ పల్స్ మాత్రం ఈసారి కూడా టీఎంసీ అధికారంలోకి రానుందని చెప్పింది. తాజాగా సునిల్ మౌర్య అనే ఓ జర్నలిస్టు కూడా టీఎంసీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.
West Bengal : నువ్వు సింగం అయితే.. నేను పుష్ప: యూపీ పోలీస్ ఆఫీసర్‌కు టీఎంసీ నేత వార్నింగ్!
బెంగాల్ పాలిటిక్స్‌లో ఇప్పుడు సినిమా డైలాగులు పేలుతున్నాయి. ఎన్నికల అబ్జర్వర్‌గా వచ్చిన ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మకు, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్‌కు మధ్య గట్టి పోరు నడుస్తోంది.
Ajay Sharma : బెంగాల్ ఎన్నికల్లో యూపీ సింగం : ఎవరీ అజయ్ పాల్ శర్మ? ఎందుకింత రచ్చ?
వెస్ట్ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే భారీగా కేంద్ర బలగాలను మోహరించడంతో ఉత్కంఠ నెలకొనగా, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సింగంగా పేరుగాంచిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ ఎంట్రీతో వివాదం ముదిరింది.
/rtv/media/media_files/2025/11/03/mamatha-2025-11-03-09-29-03.jpg)
/rtv/media/media_files/2026/05/01/election-commisson-orders-repolling-in-15-polling-stations-in-west-bengal-on-may-2-2026-05-01-19-14-09.jpg)
/rtv/media/media_files/2026/05/01/mamatha-2026-05-01-06-37-57.jpg)
/rtv/media/media_files/2026/04/30/sunil-maurya-analysis-on-west-bengal-assembly-elections-2026-2026-04-30-15-18-59.jpg)
/rtv/media/media_files/2026/04/28/tmc-2026-04-28-20-56-26.jpg)
/rtv/media/media_files/2026/04/28/ajay-sharma-2026-04-28-14-29-29.jpg)