క్రైం Jp Nadda: పాలన మూగ ప్రేక్షకుడిగా చూస్తుండిపోయింది.. సందేశ్‌ఖలీ ఘటన పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు! పశ్చిమ బంగాల్ సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. పశ్చిమ బంగాల్ లో పరిపాలన మూగ ప్రేక్షకుడిలా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్నారు. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu West Bengal: పశ్చిమ బెంగాల్లో దారుణం.. సాధువులను చితకబాదిన స్థానికులు.. పశ్చిమ బెంగాల్లో యూపీకి చెందిన ముగ్గురు సాధువులు కిడ్నాపర్లు అనుకొని వారిపై స్థానికులు దాడి చేయడం రాజకీయంగా దుమారం రేపింది. అయితే వాళ్లు కిడ్నాపర్లు కాదని పోలీసులు నిర్దారించడంతో టీఎంసీ పార్టీపై బీజేపీ తీవ్రంగా విమర్శలు చేసింది. By B Aravind 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mamata Benarjee: మా రాష్ట్రం పేరును అలా మార్చండి.. సీఎం మమతా బెనర్జీ డిమాండ్.. తమ రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం చూస్తే.. జాబితాలో తమ రాష్ట్రం పేరు చివర్లో ఉందని తెలిపారు. దీనివల్ల సమావేశాలకు హాజరైన తమ ప్రతినిధులు చివరి వరకు ఆగాల్సి వస్తుందని తెలిపారు. By B Aravind 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Squirrels: అంతరించిపోతున్న ఉడతలు.. ఫారెస్ట్ అధికారులు ఏం చేశారంటే..? పశ్చిమ బెంగాల్లో ఉడుతలు అంతరించిపోతున్నాయి. చెట్ల మీద నివాస ఉండే అందమైన ప్రాణిని వేటగాళ్లు డబ్బు కోసం ఉడుతలను చంపేసి, ఉడుతల వెంట్రుకలు, చర్మాన్ని అమ్ముకుంటున్నారు. క్రమంగా తగ్గుముఖం పడతున్న ఉడుతలనూ చూసి గ్రామంలోని ప్రజలు వాపోతున్నారు. By Vijaya Nimma 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mamata Banerjee: 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'పై అత్యున్నత స్థాయి కమిటీకి దీదీ లేఖ.. ఏం అన్నారంటే? మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీకి పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ లేఖ రాశారు. 'ఒకే దేశం, ఒకే ఎన్నిక'పై ఏకీభవించడంలేదని చెప్పారు. ఈ విషయంలో ప్యానెల్ సూత్రీకరణ, ప్రతిపాదనతో విభేదిస్తున్నామన్నారు. By Trinath 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Govt Job: ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేశాడు.. ఏడేళ్లకు అడ్మిట్ కార్టు వచ్చింది.. పశ్చిమబెంగాల్లోని ఓ యువకుడు 2016లో వ్యవసాయశాఖకు సంబంధించిన ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నాడు. కానీ ఏడేళ్ల తర్వాత అతనికి అడ్మిట్ కార్డు రావడాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. అడ్మిట్ కార్డు ఆలస్యంగా రావడానికి గల కారణాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. By B Aravind 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu India vs Bharat: ఇష్టం లేకపోతే దేశం విడిచివెళ్ళిపోండి, భారత్ పేరు మార్పు మీద బీజెపీ నేత కీలక వ్యాఖ్య ఇండియా పేరును భారత్ గా మార్చడం ఇష్టం లేకపోతే దేశం వదిలివెళ్ళిపోండి అంటున్నారు బీజెపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్. బెంగాల్ లో తాము అధికారంలోకి వస్తే అక్కడ ఉన్న విదేశీయుల విగ్రహాలను వెంటనే తొలిగిస్తామని చెప్పారు. ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో దిలీప్ ఈ వ్యాఖ్యలను చేశారు. By Manogna alamuru 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MLA Salaries: ఎమ్మెల్యేల జీతాలు పెంచిన బెంగాల్ సీఎం! బెంగాల్ ముఖ్యమంత్రి (CM) ఎమ్మెల్యేల జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచింది ఒక వెయ్యో రెండు వేలో కాదో ఏకంగా 40 వేలు. ఎమ్మెల్యేల జీతాలను ఒక్కొక్కరికి నెలకు రూ.40 వేలు పెంచుతున్నట్లు మమతా గురువారం ప్రకటించారు. By Bhavana 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ West Bengal: మా గవర్నర్ జేమ్స్ బాండ్! మా గవర్నర్ జేమ్స్ బాండ్ (James Bond) లా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి. ప్రభుత్వానికి, గవర్నర్(Governer) కు మధ్య ఉన్న చిన్నపాటి విభేదాల వల్ల వారు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది. By Bhavana 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn