క్రైం ఐఫోన్ కోసం కన్న కొడుకుని అమ్మేసిన తల్లిదండ్రులు, కానీ చివరికి.. ఇటీవల చాలామంది ఫోనుతోనే కాలక్షేపం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తలదూర్చిన కొంతమంది మాత్రం పక్కన పెద్ద పిడుగుపడినా పట్టించుకోరు వీళ్లు. అంతలా ఫోన్లకు కనెక్ట్ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామందికి చాలా క్రేజ్ వస్తోంది. దీనికి చదువు, అనుభవం పెద్దగా అక్కర్లేదు. కేవలం టాలెంట్ ఉంటే చాలు. కానీ ఇక్కడ ఐఫోన్ కోసం ఎవరు చేయని దారుణానికి తల్లిదండ్రులు ఒడిగట్టారు.ఏకంగా కన్న కొడుకునే అమ్ముకున్నారు. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లో చోటుచేసుకుంది. By Shareef Pasha 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వివస్త్రను చేసి పంచాయతీలో నిలబెట్టి..మరో దారుణ ఘటన! బెంగాల్ లో దారుణ ఘటన జరిగింది. ఓ గిరిజన మహిళను పంచాయతీలో అందరూ చూస్తుండగా వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. By Bhavana 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం West bengal Crime: పశ్చిమ బెంగాల్లో దారుణం, గిరిజన మహిళలను కొట్టి, ఆపై వివస్త్రగా మార్చి.. ఇద్దరు మహిళలను కొందరు నిందితులు నగ్నంగా ఊరేగించిన ఘటన మణిపూర్లో చోటుచేసుకుంది. ఈ ఘటన మరువకముందే బెంగాల్లో ఇదే తరహా దారుణ ఘటన ఇంకొకటి చోటుచేసుకుంది. మాల్దా జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను దారుణంగా కొట్టి.. బహిరంగంగా కొందరు గ్రామస్థులు వివస్త్రలను చేశారు. జిల్లాలోని బమంగోలా పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు బాధిత మహిళలు దొంగతనానికి పాల్పడుతున్నారన్న అనుమానంతో గ్రామస్థులు వారిని పట్టుకుని దారుణంగా కొట్టారు. By Shareef Pasha 22 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn