West Bengal History : ఒక్కసారి ఓడితే పార్టీ ఖతమే.. దీదీకి దడ పుట్టిస్తున్న బెంగాల్ హిస్టరీ!
పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు ఒక విలక్షణమైన శైలి ఉంది. బెంగాల్ చరిత్రను గమనిస్తే, ఒక పార్టీ అధికారం చేపడితే దశాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది.
West Bengal : దెబ్బ మీద దెబ్బ.. మమతా బెనర్జీ మళ్లీ వెనుకంజ!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానిపూర్ నియోజకవర్గంలో ఉత్కంఠ పోరు సాగుతోంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచారు.
BIG BREAKING : RG KAR బాధితురాలి తల్లి సంచలనం.. పానిహటిలో ముందంజ!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పానిహటి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కోల్కతా ఆర్.జి. కర్ వైద్య కళాశాల హత్యాచార ఘటన బాధితురాలి తల్లి రత్న దేబ్నాథ్, ఇక్కడ బీజేపీ తరపున పోటీ చేసి అనూహ్య ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
west bengal assembly : 100 మార్కును దాటిన బీజేపీ, టీఎంసీ...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఉదయం నుంచే వెలువడుతున్న ప్రాథమిక ట్రెండ్లు బెంగాల్ రాజకీయం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బీజేపీ టీఎంసీ మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది.
Assembly Election Results 2026 : దూసుకుపోతున్న మమత, స్టాలిన్..రెండు స్థానాల్లోనూ విజయ్ ముందంజ
ఉదయం 9:00 గంటల సమాచారం ప్రకారం, ఐదు రాష్ట్రాల ఎన్నికల లెక్కింపు అత్యంత ఉత్కంఠగా సాగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో సినీ నటుడు విజయ్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, సీఎం స్థాలిన్ కూడా ముందంజలో ఉన్నారు. మరోవైపు బెంగాల్లో మమత పుంజుకోవడం ఉత్కంఠను పెంచింది.
/rtv/media/media_files/2025/10/08/cm-mamata-banerjee-2025-10-08-20-13-08.jpg)
/rtv/media/media_files/2026/04/06/mamata-benarjee-2026-04-06-20-08-59.jpg)
/rtv/media/media_files/2026/05/04/rg-kar-2026-05-04-10-41-58.jpg)
/rtv/media/media_files/2026/03/15/mamata-benarjee-2026-03-15-19-09-54.jpg)
/rtv/media/media_files/2026/05/04/fotojet-2026-05-04-09-22-32.jpg)