నేషనల్ indrajit sinha : శ్మశానవాటికలో బీజేపీ లీడర్.. బిచ్చం ఎత్తుకునే వరకు తీసుకొచ్చిన రాజకీయాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన బీజేపీ నాయకుడు ఇంద్రజిత్ సిన్హా ఇప్పుడు బీర్భూమ్ జిల్లాలోని తారాపిత్ శ్మశానవాటికలో భిక్షాటన చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. By Krishna 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lady Professor : క్లాస్ రూమ్లో స్టూడెంట్తో పెళ్లి.. లేడీ ప్రొఫెసర్ సంచలన నిర్ణయం! క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న ఘటన వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లేడీ ప్రొఫెసర్ తన రాజీనామా లేఖను సమర్పించారు. తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని... పని చేయలేనని తన రాజీనామా లేఖలో వెల్లడించారు. By Krishna 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే.... భారతదేశం భిన్నమతాలు, విభిన్న జాతులు, భిన్న ఆచారాల సమ్మేళనం. ఆయా జాతులు, ప్రాంతాలు, మతాచారాలను బట్టి వారివారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాంసాహారాన్ని ఎక్కువ తింటే మరికొన్ని ప్రాంతాల్లో శాఖాహారానికి జై కొడుతారు. By Madhukar Vydhyula 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ West Bengal: ఇది పెళ్లాం కాదు బాబోయ్.. ప్రియుడి కోసం భర్త కిడ్నీనే.. పశ్చిమ బెంగాల్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన తన భర్తకు మాయ మాటలు చెప్పి కిడ్నీ అమ్మించింది. వచ్చిన డబ్బులను తీసుకోని ఆమె తన ప్రియుడితో పరారైంది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ క్లాస్ రూమ్లో స్టూడెంట్తో లేడీ ప్రొఫెసర్ పెళ్లి! .. బిగ్ ట్విస్ట్ ఏంటంటే? క్లాస్ రూమ్లో ఓ స్టూడెంట్ను లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది క్లాస్లో సైకో డ్రామా అని ప్రొఫెసర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన యాజమాన్యం విద్యార్థిని సస్పెండ్ చేసింది. By Krishna 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kolkata Doctor Murder Case: కోల్కతా హత్యాచార కేసు.. కోర్టు సంచలన నిర్ణయం! కోల్కతా డాక్టర్ అత్యాచారం కేసులో సీల్దా కోర్టులో ఇరువైపుల వాదనలు ముగిశాయి. దోషి సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష సరైనదని సీబీఐ లాయర్ కోర్టు ముందు వాదించారు. తాను తప్పు చేయలేదని దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. కోర్టు మధ్యాహ్నం గం.2:45కి తీర్పు వెల్లడించనుంది. By Krishna 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Khargpur: ఐఐటీ ఖరగ్పూర్లో థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య ఐఐటీ ఖరగ్పూర్లో విషాదం చోటు చేసకుంది. థర్డ్ ఇయర్ విద్యార్థి షాన్ మాలిక్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహ్య చేసకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. By Manogna alamuru 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: హైదరాబాద్లో దారుణం.. ఐదేళ్ల బాలుడుపై పండ్ల వ్యాపారి.. హైదరాబాద్లో పండ్ల వ్యాపారం చేస్తున్న ఓ యువకుడు ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాత్రూమ్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించగా.. బాలుడు కేకలు వేయడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ CPIM: మహిళా జర్నలిస్టు ఒడిలో కూర్చున్న మాజీ ఎమ్మెల్యే! వెస్ట్ బెంగాల్ లో సీపీఎం మాజీ ఎమ్మెల్యే తన్మయ్ భట్టాచార్య పై ఓ మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తన ఒడిలో కూర్చున్నారని తెలిపారు. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn