Weather Report: ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
నేడు ఏపీ, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వర్షాలకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Heavy Rains In Hyderabad | హైదరాబాద్ లో కుండపోత వర్షం | Weather Report | Hyderabad Rains | RTV
TG Weather: మరో రెండు గంటల్లో బీభత్సమైన వర్షం.. ఈ జిల్లాల్లో వడగండ్ల వానాలు!
తెలంగాణలో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురవనుంది. హైదరాబాద్ సహా సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షం పడనుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగండ్ల వానాలు కురిసే అవకాశం ఉంది. 20జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
Rain alert: ఈ జిల్లాల్లో వర్షం దంచుడే.. ఈదురు గాలులు, వడగళ్ల వాన
తెలుగు రాష్ట్రాల్లో 3రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 22 జిల్లాలకు ఎల్లో, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్నిచోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Ap-Telangana: నేటి నుంచి తెలంగాణలో మూడు రోజుల పాటు వడగళ్లు,ఉరుములతో వానలు!
చాలా కాలం తర్వాత ఏపీ, తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి. మార్చి 21 నుంచి 23 వరకూ రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల పరిసరాల్లో నేడు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Ap weather: ఏపీ ప్రజలకు మాడు పగిలే వార్త...ఆ జిల్లాల్లో ఏకంగా 42 డిగ్రీల ఎండ..జాగ్రత్త!
ఏపీ ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండలు మొదలవుతుండగా.. వేడిగాలులతో వృద్ధులు, మహిళలు, పిల్లలు అల్లాడుతున్నారు.
USA: అమెరికాను ముంచెత్తుతున్న పెను తుఫాన్లు
అమెరికాను పెను తుఫాన్లు వణికిస్తున్నాయి. పెద్ద టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. దుమ్ము ధూళితో కూడిన బలమైన గాలులతో ఆయా రాష్ట్రాల్లో 100కు పైగా కారిచిచ్చులు చెలరేగాయి. పదహారుమందికి పైగా మృతి చెందారు.
Ap Temperature: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. ఏకంగా 43 డిగ్రీల ఎండ
ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటేశాయి. పగటి ఉష్ణోగ్రతలు మెల్లిగా పెరుగుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.నంద్యాల జిల్లాలో అయితే 43 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
/rtv/media/media_files/yTkQiV8pHFJ5MAlY4cCY.jpg)
/rtv/media/media_files/2025/03/19/jWaQbr2YiWT9i7lcPdV5.jpg)
/rtv/media/media_files/2025/03/22/fmxCEXxPAIvDG644q6xP.jpg)
/rtv/media/media_files/2025/03/21/lJGMVSJCcrtFJPcYblfk.jpg)
/rtv/media/media_files/2025/03/21/u8MbdY73hZwXIKQzyvsK.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/heat-3-jpg.webp)
/rtv/media/media_files/2025/03/15/lzsfSfu1vngF1a4XvIFY.jpg)
/rtv/media/media_files/2025/03/07/whhKjMZ6Bg5KmE0JNljf.jpg)