Russia-Ukraine: దేశం విడిచి వెళ్లండంటూ.. ఉక్రెయిన్‌కు రష్యా స్ట్రాంగ్ వార్నింగ్
ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా అత్యంత శక్తిమంతమైన 'ఒరెష్నిక్' హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. వీటితో పాటు వందల సంఖ్యలో డ్రోన్లతో దాడులకు పాల్పడింది.
ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా అత్యంత శక్తిమంతమైన 'ఒరెష్నిక్' హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. వీటితో పాటు వందల సంఖ్యలో డ్రోన్లతో దాడులకు పాల్పడింది.
రష్యా సైన్యం ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో రష్యా తన అత్యంత శక్తిమంతమైన 'ఒరెష్నిక్' హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి దాడులు చేసింది.
ఇరాన్ డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాలోని 'ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్' వద్ద ఉక్రెయిన్‌కు చెందిన 'స్కై మ్యాప్' (Sky Map) అనే యాంటీ డ్రోన్ సాంకేతికతను అమెరికా మొహరించింది.
ఒకప్పుడు యూఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్, కలాష్నికోవ్ అభివృద్ధి చేసిన ఏకే-47 కంటే చాలా ప్రమాదకరమైన రైఫిల్‌ను ఉక్రెయిన్ అభివృద్ధి చేసింది. దీన్నిహొరైజన్ లార్డ్ స్నైపర్ రైఫిల్ అని పిలుస్తారు. ఇది 4 కిలోమీటర్ల లక్ష్యాన్ని కేవలం 9సెకన్లలో ఛేదిస్తుంది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో శనివారం ఒక్కసారిగా తుపాకీ మోతలు మారుమోగాయి. నగరంలోని హోలోసివ్స్కీ జిల్లాలో గల ఒక బిజీ సూపర్ మార్కెట్లోకి చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
భారత ఈశాన్య సరిహద్దుల్లో డ్రోన్ యుద్ధతంత్రంపై శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలతో అమెరికాకు చెందిన మాథ్యూ వాన్‌డైక్ అనే వ్యక్తిని, మరో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది.
ఒకవైపు ఆధునిక మిస్సైల్స్, మరోవైపు ఖరీదైన మందుగుండుతో ఇరాన్ పై అమెరికా,ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం చౌక డ్రోన్లతో ఆదేశాలకు చుక్కలు చూపిస్తుంది. దీంతో వాటిని కూల్చడానికి డ్రోన్లను ఇవ్వాలని ఉక్రెయిన్ను అమెరికా రిక్వెస్ట్ చేసింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది జూన్ నాటికి యుద్ధాన్ని ఆపేలా ఇరు పక్షాలు ఒక అంగీకారానికి రావాలని ట్రంప్ యంత్రాంగం గడువు విధించినట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర దాడులు చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మంగళవారం వెల్లడించారు. తమపై రష్యా 450 దీర్ఘశ్రేణి డ్రోన్లతో సహా భిన్న రకాలకు చెందిన 70 మిసైల్స్‌ను ప్రయోగించిందని ఆరోపించారు.