ఇంటర్నేషనల్ Watch Video: పోట్లాడుకున్న ట్రంప్, జెలెన్స్కీ, జేడీ వాన్స్.. వీడియో వైరల్ అమెరికా, ఉక్రెయిన్ మధ్య వైరం కొనసాగుతున్న వేళ.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ట్రంప్, జెలెన్స్కీ, జేడీ వాన్స్ ఒకరిపై ఒకరు పోట్లాడుకునేలా ఈ వీడియోను ఎడిట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. By B Aravind 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు.. జెలెన్స్కీపై ట్రంప్ అసంతృప్తి ! 2022 ఫిబ్రవరి 24న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. నేటితో యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచింది. అయితే జెలెన్స్కీ తీరుపైపై ట్రంప్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం ఆగుతుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelenskyy: అమెరికా ఇచ్చింది 100 బిలియన్ డాలర్లే: జెలెన్స్కీ రష్యాపై యుద్ధం చేసేందుకు అమెరికా తమకు 100 బిలియన్ డాలర్లు మాత్రమే సాయం అందించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన ఇలా స్పందించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ఎన్నికలు లేని నియంత..జెలెన్ స్కీపై ట్రంప్ అటాక్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మధ్య ప్రస్తుతం వార్ జరుగుతోంది. ఇద్దరు నేతలూ ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటున్నారు. తాజాగా జెలెన్ స్కీ ఎన్నికలు లేని నియంత అంటూ ట్రంప్ విమర్శించారు. By Manogna alamuru 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelenskyy: 500 బిలియన్ డాలర్ల ఆఫర్ వద్దొన్న జెలెన్స్కీ ఉక్రెయిన్‌లో భూగర్భ ఖనిజాలను బయటకి తీసేందుకు ట్రంప్ 500 బిలియన్ డాలర్ల డీల్‌ను ఆ దేశానికి ప్రతిపాదించినట్లు బ్రిటన్ చెందిన ఓ వార్తాసంస్థ తెలిపింది. కానీ జెలెన్స్కీ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Zelensky: దానికి సిద్ధమయ్యే సమయం వచ్చింది.. జెలెన్స్కీ సంచలన ప్రకటన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. యూరోపియన్ యూనియన్ (EU)కు సైనిక కూటమిని ఏర్పాటు చేసుకునేందుకు సమయం వచ్చిందన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా ముందుకు రావడం లేదని ఆరోపించారు. By B Aravind 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine War: ఉక్రెయిన్ న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఉక్రెయిన్‌కి చెందిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం రాత్రి చెర్నోబిల్ వద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌పై రష్యా దాడి చేసినట్లు పేర్కొన్నారు. By B Aravind 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు.. ట్రంప్ సంచలన ప్రకటన ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు, కాకపోవచ్చని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia: పోలాండ్ సరిహద్దుల్లో రష్యా భీకర దాడి.. రష్యా ఎక్కడా తగ్గడం లేదు. ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా పోలాండ్ సరిహద్దుల్లో భారీ స్థాయిలో దాడులు చేసింది. కీలకమైన గ్యాస్, ఎరువుల సరఫరా కేంద్రాలను కూల్చేశాయి రష్యా క్షిపణులు. దీంతో నాటో యుద్ధ విమానాలను ఉక్రెయిన్ రంగంలోకి దించింది. By Manogna alamuru 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn